ETV Bharat / bharat

"నియంతలు కురువృద్ధులను అవమానించినందుకే.."

author img

By

Published : Mar 31, 2019, 5:44 PM IST

ప్రముఖ బాలీవుడ్​ నటుడు, భాజపా​ ఎంపీ శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్​ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పట్నా సాహెబ్​ లోక్​సభ స్థానం నుంచే మరలా బరిలోకి దిగనున్నట్లు ఆయన ప్రకటించారు.

కాంగ్రెస్​లో చేరనన్నట్లు శత్రుఘ్న సిన్హా ప్రకటన

నటుడు, భాజపాఅసంతృప్తఎంపీ శత్రుఘ్న సిన్హా ఏప్రిల్​ 6న కాంగ్రెస్​ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్టు ప్రకటించారు. తన కుటుంబానికి సన్నిహితులైన లాలూ ప్రసాద్​ యాదవ్ సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారాయన.

"భాజపా నుంచి వైదొలగడం బాధాకరం. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్​షాలు నియంతల్లా వ్యవహరిస్తున్నారు. పార్టీ అభివృద్ధికి కృషిచేసిన ఆడ్వాణీ, మురళీ మనోహర్​ జోషి లాంటి కురువృద్ధ మహానాయకుల్ని అవమానించారు. వారి తీరు భరించలేకే నేను భాజపాను వీడుతున్నాను."

- శత్రుఘ్న సిన్హా, నటుడు, భాజపా అసంతృప్త ఎంపీ

మహాత్మా గాంధీ, వల్లభాయి పటేల్, జవహర్​లాల్​ నెహ్రూ లాంటి గొప్ప నాయకులు కాంగ్రెస్​ పార్టీకి ప్రాతినిధ్యం వహించారని శత్రుఘ్న గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్​ పార్టీలో చేరనుండడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

"రాహుల్​గాంధీ సమర్థుడైన నాయకుడు. రాజకీయ దార్శనికతతో ముందుకు సాగుతున్నారు. ప్రధాని అవ్వడానికి రాహుల్​కి అన్ని అర్హతలు ఉన్నాయి."

- శత్రుఘ్న సిన్హా, నటుడు, భాజపా అసంతృప్త ఎంపీ

తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్​ యాదవ్​, ఆమ్​ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్​ అరవింద్​ కేజ్రీవాల్​ వారివారి పార్టీల్లో చేరమని తనను కోరారని శత్రుఘ్న సిన్హా తెలిపారు.

" ఈ సార్వత్రిక ఎన్నికల్లో నేను పట్నా సాహెబ్ లోక్​సభ స్థానం నుంచే పోటీ చేస్తా. 2014 లోక్​సభ ఎన్నికల్లో భాజపా పార్టీ అండ లేకుండానే అత్యధిక మెజారిటీతో గెలిచాను. ఈసారి ఆ రికార్డు​ను బద్దలుకొడతాను. ప్రచారానికి ఆడ్వాణీని గానీ, కూతురు సోనాక్షీ సిన్హాను గానీ పిలవను."

-శత్రుఘ్న సిన్హా, నటుడు, భాజపా అసంతృప్త ఎంపీ

పట్నా సాహెబ్​లో భాజపా తరఫున పోటీలో నిలుస్తున్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్​​ తమ కుటుంబానికి సన్నిహితులని, ఆయనపై తనకు గౌరవం ఉందని శత్రుఘ్న వ్యాఖ్యానించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Kiev - 31 March 2019
1. Various of people registering to vote
2. People placing ballots in boxes
3. Ballot papers in box
4. People in voting booths
5. Man leaving the booth and casting vote
6. Voters dropping ballot papers in boxes
7. Wide polling station
8. Various of Organization for Security and Co-operation in Europe (OSCE) observer Ilkka Kanerva at the polling station
9. SOUNDBITE (English) Ilkka Kanerva, OSCE Special Co-ordinator and leader of the short-term OSCE observer mission:
"I was here five years ago when you had those elections in 2014 and of course we expect that everything will go smooth and in a positive constructive way also this time."
10. Various of people in polling station
11. Various of OSCE monitors
12. SOUNDBITE (English) Doris Barnett, OSCE Parliamentary Assembly Treasurer:
"I hope that the election keeps on going like this, very quietly a lot of people aren't going to vote at least before lunch, we will see what's happening later on. I hope it will stay peaceful and quiet and nothing really happens during the elections."
13. Media gathered in polling station
14. Seal of Ukraine on wall
15. Polling station
STORYLINE:
Observers from the Organization for Security and Co-operation in Europe (OSCE) were monitoring the voting process in Ukraine's presidential elections on Sunday.
Treasurer of the OSCE Parliamentary Assembly Doris Barnett says so far it has been quiet and peaceful.
The OSCE will present the preliminary post-election statement at a news conference on Monday.
The international election observation mission comprises of 970 observers from 45 countries, including 795 long- and short-term observers.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.