ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం - జమ్ముకశ్మీరు

జమ్ముకశ్మీర్​ షోపియాన్​ జిల్లాలో భద్రత బలగాలు, తీవ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఓ ముష్కరుడిని మట్టుబెట్టాయి బలగాలు. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

జమ్ముకశ్మీరులో ఎన్​కౌంటర్​.. ఉగ్రవాది హతం
author img

By

Published : May 10, 2019, 10:08 AM IST

జమ్ముకశ్మీరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు.

ముష్కరులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. జవాన్లపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం దీటుగా ప్రతిఘటించింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం వద్ద ఆయుధాలు, మందు గుండు సామగ్రి లభ్యమయ్యాయి.

జమ్ముకశ్మీరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ ముష్కరుడు హతమయ్యాడు.

ముష్కరులు దాగి ఉన్నారన్న పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలు చేపట్టాయి బలగాలు. జవాన్లపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం దీటుగా ప్రతిఘటించింది. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలం వద్ద ఆయుధాలు, మందు గుండు సామగ్రి లభ్యమయ్యాయి.

ఇదీ చూడండి: నేటి నుంచి బద్రినాథుడి దర్శనం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
  
FOREIGN MEDIA POOL - AP CLIENTS ONLY
Seoul – 10 May 2019
1. Various of Stephen Biegun, US Special Representative for North Korea, arriving at the South Korean foreign ministry
2. Biegun shaking hands with South Korean Foreign Minister Kang Kyung-wha
3. Biegun and Kang taking seats
4. Various of meeting
5. Biegun entering with his South Korean counterpart, Lee Do-hoon
6. Biegun and Lee shaking hands and posing for photos
7. Various of Biegun and Lee at US-South Korea bilateral meeting
STORYLINE:
U.S. Special Representative for North Korea Stephen Biegun met with South Korean diplomatic officials in Seoul on Friday.
Biegun held talks with his South Korean counterpart, Lee Do-hoon, and South Korean Foreign Minister Kang Kyung-wha.
Biegun arrived in South Korea on Wednesday for a three-day trip following his visit to Tokyo.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.