ETV Bharat / bharat

'ఐటీ దాడుల్లో రాజకీయ కోణం లేదు' - ఈసీ

ఎన్నికల వేళ రాజకీయ నాయకులు, వారి సంబంధీకుల ఇళ్లల్లో ఐటీ సోదాలపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. దాడుల్లో రాజకీయ కోణం లేదని, వాళ్లకున్న సమాచారం మేరకే ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు జైట్లీ.

అరుణ్ జైట్లీ
author img

By

Published : Apr 10, 2019, 5:38 PM IST

ఎన్నికల వేళ రాజకీయ కోణంలో ఐటీ దాడులు జరగుతున్నాయన్న విపక్షాల ఆరోపణలను ఖండించారు కేంద్ర మంత్రి అరుణ్​ జైట్లీ. వాళ్లకున్న సమాచారం, ఆధారాల మేరకే ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు.

పలు రాష్ట్రాల్లోని ముఖ్య నేతల అనుచరులు, సంబంధీకుల ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ ఇటీవల సోదాలు నిర్వహించింది. ఈ జాబితాలో మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​, కర్ణాటకలో జేడీఎస్​ పార్టీకి చెందిన ఓ మంత్రి, తమిళనాడులోని డీఎంకే పార్టీ నేత అనుచరులపై ఐటీ దాడులు జరిగాయి.

విపక్షాల ఆరోపణలు

రాజకీయ కోణంలోనే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్​తో సహా విపక్షాలన్నీ ఆరోపిస్తున్నాయి. ఐటీ దాడులకు సంబంధించి రెవెన్యూ కార్యదర్శి అజయ్​ భూషణ్​ పాండేకు ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల వేళ దర్యాప్తు సంస్థలు తటస్థంగా వ్యవహరించాలని నొక్కి చెప్పింది.

ఈ పరిస్థితుల్లో అమెరికాలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ప్రపంచ బ్యాంకు సమావేశానికి హాజరైన జైట్లీ.. ఐటీ శాఖ దాడులపై ఫేస్​బుక్​ పేజీలో స్పందించారు.

"ఐటీ దాడుల్లో రాజకీయ ద్వేషమేమీ లేదు. ఈ మధ్య కాలంలో దాడులు జరిగితే రాజకీయాలకు అంటగట్టడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి ఆరోపణలు చేసి అవినీతి నేరం నుంచి తప్పించుకోలేరు. అవినీతికి పాల్పడిన వారందరికీ శిక్ష తప్పనిసరి.

ఏకపక్షంగా దాడులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే అవతలివాళ్లపైనా ఆరోపణలు వచ్చేదాకా సమానత్వం అనే ధర్మాన్ని పాటించి చర్యలు తీసుకోవద్దా? రెవెన్యూ శాఖ వద్ద ఉన్న సమాచారం, ఆధారాల ప్రకారం వాళ్లు సోదాలు నిర్వహిస్తారు. ఐటీ శాఖ దాడికి గురైన వారు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసినట్టే. "
- అరుణ్​ జైట్లీ, కేంద్ర ఆర్థిక మంత్రి

ఇదీ చూడండి: 'కక్ష సాధింపు కోసమే ఐటీ దాడులు'

RESTRICTIONS: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jakarta - 10 April 2019
1. Wide of polling station officers
2. Close ballot papers on the desk
3. Voters register
4. Various of officers checking registration documents
5. Banner (Indonesian) "Simulation of presidential and legislative voting"
6. Various of a woman voter has difficulty opening giant ballot paper
7. Cutaway of photographers
8. A woman standing while holding a giant ballot paper
9. Various of voter Siti Nuria walking out from booth, putting ballot into ballot box
10. SOUNDBITE (Indonesian) Siti Nuria, simulation participant:
"It's too big. The size of the ballot is very big so it is very difficult especially for elderly when folding back. There are two types of paper ballots that are too large, they should be smaller and simpler."
11. SOUNDITE (Indonesian) Susanti Sidik, simulation participant:
"It was very confusing when opening the ballot paper and then seeing small font size printed. After voting I found it difficult when I had to fold the ballot paper back. We hope that in the future it can be simpler, with paper sizes that are not too large and names that are printed with larger font sizes."
12. Clerk dips man's hand into ink after voting
13. Pan from the blind man's face to his inked finger
STORYLINE:
When Indonesians vote in presidential and legislative elections next week, they'll be wrestling with ballot papers as big as giant posters.
The super-sized documents, some too big to fit unfolded inside the voting stations, are causing complaints as well as worries that elderly voters will struggle with them.
One ballot covered more than half the body of a woman who held it up at a polling simulation exercise on Wednesday.
Despite the big size, others complained the writing was still too small.
Indonesia is the world's third-biggest democracy, after India and the US, and holds its elections for president, Senate, national, provincial and district legislatures on April 17.
About 190 million people are eligible to vote.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.