ETV Bharat / bharat

రణరంగంలా శ్రీనగర్​ జైలు- కశ్మీర్​ ఉద్రిక్తం - శ్రీనగర్

జమ్ముకశ్మీర్ శ్రీనగర్​లో సెంట్రల్​​ జైల్ సిబ్బందితో ఘర్షణకు దిగారు ఖైదీలు. వేరే గదులకు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ గొడవపడ్డారు. గ్యాస్​ సిలిండర్లకు నిప్పంటించారు. జైల్లోని రెండు బ్యారక్​లు, మెస్​ దగ్ధమయ్యాయి.

రణరంగంలా శ్రీనగర్​ జైలు- కశ్మీర్​ ఉద్రిక్తం
author img

By

Published : Apr 5, 2019, 2:54 PM IST

జమ్ముకశ్మీర్ శ్రీనగర్​లో కేంద్ర కారాగార సిబ్బందికి, ఖైదీలకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ గొడవల్లో జైలు ఆస్తులు ధ్వంసమయ్యాయి.

జైలును నవీకరించేందుకు కొంతమంది ఖైదీలను వేరే గదుల్లో ఉంచాలని నిర్ణయించారు అధికారులు. కొత్త గదులకు మార్చేందుకు ప్రయత్నించగా అధికారులపై తిరుగుబాటు చేశారు. వేరే జైళ్లకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారనుకుని ఘర్షణకు దిగారు. గ్యాస్ సిలిండర్లకు నిప్పంటించారు. సామగ్రి ధ్వంసం చేశారు. రెండు బ్యారక్​లు, భోజనశాల పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు వెల్లడించారు అధికారులు. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్​లో అంతర్జాల సేవలు నిలిపివేశారు.

రణరంగంలా శ్రీనగర్​ జైలు- కశ్మీర్​ ఉద్రిక్తం

జమ్ముకశ్మీర్ శ్రీనగర్​లో కేంద్ర కారాగార సిబ్బందికి, ఖైదీలకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ గొడవల్లో జైలు ఆస్తులు ధ్వంసమయ్యాయి.

జైలును నవీకరించేందుకు కొంతమంది ఖైదీలను వేరే గదుల్లో ఉంచాలని నిర్ణయించారు అధికారులు. కొత్త గదులకు మార్చేందుకు ప్రయత్నించగా అధికారులపై తిరుగుబాటు చేశారు. వేరే జైళ్లకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారనుకుని ఘర్షణకు దిగారు. గ్యాస్ సిలిండర్లకు నిప్పంటించారు. సామగ్రి ధ్వంసం చేశారు. రెండు బ్యారక్​లు, భోజనశాల పూర్తిగా ధ్వంసమయ్యాయి.

ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు వెల్లడించారు అధికారులు. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్​లో అంతర్జాల సేవలు నిలిపివేశారు.

రణరంగంలా శ్రీనగర్​ జైలు- కశ్మీర్​ ఉద్రిక్తం
RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various.
Shangri La Hotel, Kuala Lumpur, Malaysia. 5th April 2019.
1. 00:00 Various of FIFA president Gianni Infantino arriving at the Shangri La hotel in Kuala Lumpur
2. 00:34 SOUNDBITE (English): Gianni Infantino, FIFA President:
"I feel very good, feel very good. I'm happy to be in KL (Kuala Lumpur), beautiful city and great Congress."
3. 00:49 SOUNDBITE (English): Gianni Infantino, FIFA President:
"Football, more important than elections is football."
4. 00:56 Fifa President Infantino walks off
5. 01:05 SOUNDBITE (English): Dato Windsor John, Asian Football Confederation General Secretary:
"As for Mr Fifa President's (Gianni Infantino) presence here, he is always present in all congress' of all confederations and we are always happy to see him, especially now that he has been returned unopposed in the coming FIFA Congress. So, it will also give an opportunity for him to address the AFC Congress as well."
6. 01:31 Various of Saoud al-Mohannadi who withdrew as a candidate for AFC President
7. 01:46 SOUNDBITE (English): Dato Windsor John, Asian Football Confederation General Secretary:
"Like I said it is the right of the individual within the context of the statutes to stand for any position. And I'm sure that they have a reason to stand and they also have reasons to withdraw. This we have to accept in all positions as well. I'm sure there are also withdrawals in other positions. So it's not only the president's position and we will know by today when the final list is prepared by the Congress, who is actually standing in other positions as well."
Kuala Lumpur, Malaysia. 4th April 2019.
8. 02:17 Various of AFC Headquarters exterior
Shangri La Hotel, Kuala Lumpur, Malaysia. 5th April 2019.
9. 02:52 SOUNDBITE (English): Dato Windsor John, Asian Football Confederation General Secretary:  
"We are looking already towards the next Asian Cup which will be in either China or in Korea. The AFC Extraordinary Congress will decide on the 4th of June who will be the new host. So as we look back lot of lessons learnt as well. We are already working towards next Asian Cup. "
10. 03:19. Various exteriors of AFC Congress venue
SOURCE: SNTV
DURATION: 03:39
STORYLINE:
FIFA president Gianni Infantino arrived in Kuala Lumpur on Friday for the 29th Asian Football Confederation (AFC) Congress.
The highlight of the AFC Congress, to be held on Saturday, was scheduled to be the election of the new AFC President for the term 2019-2023.
However, with the withdrawal of two candidates - Saoud al-Mohannadi of Qatar and Mohamed Khalfan al-Romaithi of the United Arab Emirates - the reigning president Sheikh Salman bin Ebrahim al-Khalifa remains the only candidate in the contest.  
Sheikh Salman's unopposed election as president would also make him the FIFA Vice President for the next four years.  
The AFC Congress will also elect six FIFA Council members for which eight candidates are in the running.
One of the spots among the six is reserved for a female Executive Committee member.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.