అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భద్రతా బలగాలు కూడా యోగా డేలో భాగమయ్యాయి. ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది 18 వేల అడుగుల ఎత్తులో ఖార్డంగ్ లా వద్ద ఆసనాలు వేశారు. అలాగే భారత్-చైనా సరిహద్దు బద్రీనాథ్ సమీపంలోని వాసుధర హిమ ప్రాంతం వద్ద 14 వేల అడుగుల ఎత్తులో వేడుకలను నిర్వహించారు. లద్దాఖ్ వద్ద సున్నా డిగ్రీల సెల్సియస్ లెక్కచేయకుండా బలగాలు ఆసనాలు వేశాయి.
18వేల అడుగుల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇండో-టిబెటన్ సరిహద్దు దళాలు 18 వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు. సున్నా డిగ్రీల సెల్సియన్ ఉష్టోగ్రతను కూడా లెక్క చేయకుండా యోగా చేశారు.
18వేల ఎత్తులో ఐటీబీపీ సిబ్బంది యోగా ప్రదర్శనలు
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భద్రతా బలగాలు కూడా యోగా డేలో భాగమయ్యాయి. ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది 18 వేల అడుగుల ఎత్తులో ఖార్డంగ్ లా వద్ద ఆసనాలు వేశారు. అలాగే భారత్-చైనా సరిహద్దు బద్రీనాథ్ సమీపంలోని వాసుధర హిమ ప్రాంతం వద్ద 14 వేల అడుగుల ఎత్తులో వేడుకలను నిర్వహించారు. లద్దాఖ్ వద్ద సున్నా డిగ్రీల సెల్సియస్ లెక్కచేయకుండా బలగాలు ఆసనాలు వేశాయి.
Last Updated : Jun 21, 2020, 10:27 AM IST