ETV Bharat / bharat

డీఎంకే నేత గోడౌన్​లో భారీ నగదు పట్టివేత! - డీఎంకే

డీఎంకే నేత దొరై మురుగన్​కు చెందిన ఓ గోడౌన్​లో భారీ నగదు పట్టుబడింది. తమిళనాడులోని వెల్లూరులో దొరై మురుగన్​కు సంబంధించిన గోడౌన్ సహా మరో ఆరు చోట్ల ​ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది.

డీఎంకే నేత గోడౌన్​లో భారీ నగదు పట్టివేత!
author img

By

Published : Apr 1, 2019, 5:16 PM IST

డీఎంకే నేత గోడౌన్​లో భారీ నగదు పట్టివేత!
తమిళనాడులోని వెల్లూరులో డీఎంకే కోశాధికారి దొరై మురుగన్​కు చెందిన గోడౌన్​పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారు. ఓటర్లకు పంచేందుకని దాచినట్లు అనుమానిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదు విలువ కోట్లాది రూపాయలు ఉంటుందని లెక్కింపులో తేలింది. నోట్ల కట్టలపై ఏ వార్డుకు ఎంత సొమ్ము పంచిపెట్టాలో స్పష్టంగా రాసిపెట్టారు మురుగన్. అనంతరం ఆయన నివాసం సహా మరో ఆరు చోట్ల సోదాలు చేపట్టారు.

వెల్లూరు లోక్​సభ స్థానానికి మురుగన్​ కుమారుడు పోటీచేస్తున్నారు.​ డీఎంకే కోశాధికారి మురుగన్​ నివాసంపై ఐటీ శాఖ దాడులు చేయడం గత మూడు రోజుల్లో ఇది రెండోసారి.

శుక్రవారం రాత్రి కట్పాడిలోని డీఎంకే నేత నివాసం సహా కింగ్​స్టన్​ ఇంజనీరింగ్​ కళాశాల, దురై మురుగన్​ డిగ్రీ కళాశాలపైనా ఐటీ శాఖ దాడి చేసింది.

దక్షిణాదిలో ఐటీశాఖ దాడులు పెరిగాయి. మార్చి 28న కర్ణాటక మంత్రి పుట్టరాజు నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ ఘటనతో కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.

సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి పలువురు నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఒక్క సీటు కోసం కోట్లు గుమ్మరిస్తున్నారు. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం దక్కట్లేదు.

ఇదీ చదవండి:మత్తుకు బానిసై చిన్నారుల బాల్యం ఛిద్రం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Bara District - 1 April 2019
1. Wide of storm damage
2. Wide of a damaged house
3. Rescuers near damaged house
4. Various of damaged houses
5. Pan of the damaged area as people walk past
6. Various of damaged area
7. People sitting outside their damaged house
8. Children collecting grain from their damaged house
STORYLINE:
Rescuers were struggling on Monday to reach villages in southern Nepal which have been cut off by wind and a rainstorm which killed at least 28 people and injured hundreds of others.
High winds during Sunday night's storm flipped cars and blew one passenger bus off a highway, causing fatalities.
At least 40 people were on the bus.
Police said most of the deaths were caused by collapsing walls and falling bricks in homes, toppled trees and electricity poles.
The rainstorm swept through villages in a farming region of Bara and Parsa districts.
The weather was clearer on Monday morning, which was expected to allow helicopters to begin taking the injured from their villages to medical facilities.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.