ETV Bharat / bharat

కశ్మీరీ వేర్పాటువాది గిలానీ ఆస్తులు జప్తు - జప్తు

దిల్లీలోని కశ్మీరీ వేర్పాటువాది సయ్యద్​ గిలానీ ఇంటిని ఐటీశాఖ స్వాధీనం చేసుకుంది. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి గిలానీ నివాసాన్ని జప్తు చేసింది.

కశ్మీరీ వేర్పాటువాది గిలానీ ఆస్తులు జప్తు
author img

By

Published : Apr 1, 2019, 7:58 PM IST

కశ్మీరీ వేర్పాటువాది గిలానీ ఆస్తులు జప్తు
కశ్మీరీ వేర్పాటువాది సయ్యద్​ అలి షా గిలానీ దిల్లీ నివాసాన్ని ఐటీ శాఖ జప్తు చేసింది. ఈ కశ్మీరీ వేర్పాటువాదిపై 3.62కోట్ల రూపాయల పన్ను ఎగవేత కేసు ఉంది.

1996-97, 2001-02లో 3కోట్ల 62లక్షల రూపాయలు చెల్లించకపోవడం వల్ల దిల్లీ మాల్వియానగర్​లోని గిలానీ నివాసాన్ని స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ.

మార్చిలో గిలానీపై ఉన్న 10వేల డాలర్ల అక్రమ నగదు నిల్వ కేసుకు సంబంధించి 14లక్షల రూపాయల జరిమానా విధించింది ఈడీ.

Intro:Body:

IT attaches Syed Ali Geelani's Delhi flat

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.