ETV Bharat / bharat

చంద్రయాన్​-2 : 'విక్రమ్' కథ ముగిసినట్లేనా? - Chandrayaan-2

చంద్రయాన్​-2.. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన ప్రయోగం. ఈ మైలురాయికి కేవలం 330 మీటర్ల దూరంలో నిలిచిపోయింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. విక్రమ్​.. చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్​ అవుతుండగా భూ కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కమ్యూనికేషన్​ పునరుద్ధరణ కాలేదు. పైగా ల్యాండర్ దిగిన ప్రదేశంలో నేటితో పగటి సమయం పూర్తవనుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. విక్రమ్​ కథ ముగిసినట్లేనా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

చంద్రయాన్​-2 : 'విక్రమ్' కథ ముగిసినట్లేనా?
author img

By

Published : Sep 21, 2019, 5:36 AM IST

Updated : Oct 1, 2019, 10:00 AM IST

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన చంద్రయాన్​-2లోని విక్రమ్​ ల్యాండర్​, ప్రజ్ఞాన్​ రోవర్​ల కథ సమాప్తమైనట్లేనా? తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం చెప్పక తప్పేలా లేదు. ఈ నెల 7న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగుతూ గల్లంతైన ల్యాండర్​తో కమ్యూనికేషన్​ పునరుద్ధరించేందుకు ఇస్రోతో పాటు అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.

నేటితో పగలు పూర్తి

మరోవైపు చంద్రుడిపై ల్యాండర్​ దిగిన ప్రదేశంలో 14 రోజుల పగటి సమయం నేటితో ముగిసిపోనుంది. అనంతరం రెండు వారాల పాటు సాగే రాత్రి మొదలవుతుంది. నేటి నుంచి అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్​ 200 డిగ్రీలకు చేరుకుంటాయి. ల్యాండర్​, రోవర్​ ఈ చలిని తట్టుకోలేవు. విక్రమ్​.. చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీ కొడుతూ 'హార్డ్ ల్యాండింగ్'​ జరిగినట్లు చంద్రయాన్​-2 ఆర్బిటర్​లోని కెమెరా తీసిన చిత్రాల ఆధారంగా ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.

నాసాకూ దొరకలేదు..

ఈ వ్యోమనౌకను చిత్రీకరించేందుకు ఈ నెల 17న నాసాకు చెందిన లూనార్​ రికానసెన్స్​ ఆర్బిటర్​ (ఎల్​ఆర్​ఓ)ప్రయత్నించినప్పటికీ దాని జాడ తెలియలేదు. ల్యాండర్​తో కమ్యూనికేషన్​ సంబంధాలు తెగిపోవడానికి కారణాలను విద్యావేత్తలు, ఇస్రో నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీ శోధిస్తుందని, త్వరలోనే ఒక నివేదికను వెలువరిస్తామని ఇస్రో ప్రకటించింది.

మరోసారి ప్రయత్నం!

14 రోజుల అనంతరం తిరిగి పగటి సమయం మొదలయ్యాక చంద్రయాన్-2 ఆర్బిటర్​ మరోసారి విక్రమ్​ కోసం శోధించనుంది. వచ్చే నెల 14న ఎల్​ఆర్​ఓ కూడా ల్యాండర్​ దిగిన ప్రాంతాన్ని ఫొటో తీయనుంది. మరోవైపు ఆర్బిటర్​లోని 8 సైన్స్​ పరికరాలపై ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్షలు విజయవంతమయ్యాయని ఇస్రో తెలిపింది. వాటి నుంచి డేటా, చిత్రాలు అందనున్నాయని పేర్కొంది.

200 కిలోమీటర్ల వేగంతో ఢీ

విక్రమ్​ ల్యాండర్​లోని ఆటోమేటిక్​ ల్యాండింగ్​ ప్రోగ్రామ్​లో తలెత్తిన లోపం వల్లే అది జాబిల్లిపై సాఫీగా దిగలేక పోయిందని నిపుణులు చెబుతున్నారు. గంటకు 200 కిలోమీట్లర్లకుపైగా వేగంతో చంద్రుడిని ఢీ కొట్టి, నిర్వీర్యమై ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 20 September 2019
1. SOUNDBITE (English) Greta Thunberg, Swedish climate activist:
"It is an honour for me to be here with all of you today on this historical day. Thank you all so much for coming. I heard there were, in New York, they are still counting but at least 250,000 people. And around the world today about 4 million people have been striking, we are still counting."
3. Wide of stage
4. SOUNDBITE (English) Greta Thunberg, Swedish climate activist:
"Why should we study for a future that is being taken away from us? That is being stolen for profit? And some people say we should study to become climate scientists or politicians so that we can in the future solve the climate crisis but by then it will be too late. We need to do this now."
5. Woman with 'Greta for President' sign
6. SOUNDBITE (English) Greta Thunberg, Swedish climate activist:
"We have not taken to the streets sacrificing our education for the adults and politicians to take selfies with us and tell us that they really, really admire what we do. We are doing this to wake the leaders up. We are doing this to get them to act. We deserve a safe future. And we demand a safe future. Is that really too much to ask?"
7. Thunberg on screen
8. SOUNDBITE (English) Greta Thunberg, Swedish climate activist:
"This is the biggest climate strike ever in history. And we all should be so proud of ourselves because we have done this together. So thank you so much."
9. Crowd and Thunberg
10. SOUNDBITE (English) Greta Thunberg, Swedish climate activist:
"This Monday world leaders are going to be gathered here in New York City for the United Nations Climate Action Summit. The eyes of the world will be on them. They have a chance to prove that they too are united behind the science. They have a chance to take leadership to prove they actually hear us. Do you think they hear us? We will make them hear us."
11. Various of rally
12. SOUNDBITE (English) Jaden Smith, Musician:
"This next song is really important to me because as I've just been getting older and older I just feeling the summers have been getting hotter and hotter and hotter and hotter and warmer and warmer and warmer and this this is something we really need to pay attention to as a community and be aware and know that these have been the hottest summers ever recorded in human history and we have to know that and we have to understand our environmental impact on this earth and really make a difference."
13. Jaden and Willow Smith performing
14. Jaden Smith leading crowd in chant of "heal this earth"  
STORYLINE:
Swedish climate change activist teenager Greta Thunberg spoke to thousands of young people in New York who skipped school to attend the rally and a march on Friday.
In New York City public schools excused students with parental permission, and tens of thousands of mostly young people marched through lower Manhattan.
It was part of a wave of climate change protests that swept the globe, with hundreds of thousands of young people sending a message to leaders headed for a U.N. summit: The warming world can't wait for action.
The demonstrations were partly inspired by Thunberg, who has staged weekly "Fridays for Future" demonstrations for a year, urging world leaders to step up efforts against climate change.
Thunberg is expected to participate in a U.N. Youth Climate Summit on Saturday and speak at the U.N. Climate Action Summit with global leaders on Monday.
The world has warmed about 1 degree Celsius (1.8 Fahrenheit) since before the Industrial Revolution, and scientists have attributed more than 90 percent of the increase to emissions of heat-trapping gases from fuel-burning and other human activity.
Scientists have warned that global warming will subject Earth to rising seas and more heat waves, droughts, powerful storms, flooding and other problems, and that some have already started manifesting themselves.
Climate change has made record-breaking heat temperature records twice as likely as record-setting cold temperatures over the past two decades in the contiguous U.S., according to National Oceanic and Atmospheric Administration data.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 1, 2019, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.