ETV Bharat / bharat

దేశంలో మరో 27,114 కేసులు.. 519 మరణాలు - భారత్​లో కరోనా మరణాలు

భారత్​లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులోనే 519 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 27,114‬ మందికి వైరస్ సోకింది.

corona india
భారత్​లో కరోనా విజృంభణ
author img

By

Published : Jul 11, 2020, 9:54 AM IST

Updated : Jul 11, 2020, 10:35 AM IST

భారత్​లో కరోనా విజృంభిస్తోంది. ఒక్కరోజులో 27,114 మందికి వైరస్ నిర్ధరణ అయింది. కొత్తగా 519 మంది ప్రాణాలు కోల్పోయారు.

శుక్రవారం ఒక్కరోజే 2,82,511 వైరస్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా భారత్​లో కరోనా పరీక్షల సంఖ్య 1,13,07,002కు చేరింది.

corona cases in india tracker
దేశంలో కరోనా వివరాలు
  • మహారాష్ట్రలో కరోనా​ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,38,461కి చేరింది. 9,893 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1,30,261కి పెరిగింది. 1,829మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
  • దిల్లీలో కొవిడ్​ బాధితుల సంఖ్య 1,09,140గా ఉంది. మొత్తంగా 3,300 మంది మృతి చెందారు.
  • గుజరాత్​లో మొత్తంగా 40,069 మందికి వైరస్ నిర్ధరణ అయింది. 2,022 మంది కరోనా కారణంగా చనిపోయారు.

ఇదీ చూడండి: ఆ పరికరంతో ఎన్95 మాస్కులు పూర్తిగా శుభ్రం

Last Updated : Jul 11, 2020, 10:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.