ETV Bharat / bharat

'అంతర్జాతీయ వ్యవస్థ వృద్ధిలో ఆత్మనిర్భర్ కీలక పాత్ర' - president kovind

ప్రవాస భారతీయ దివస్​ సందర్భంగా రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ప్రకటన విడుదల చేశారు. ఆత్మనిర్భర్​ భారత్ అంతర్జాతీయ వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

president kovind
ప్రవాస భారతీయ దివస్​ కోవింద్​
author img

By

Published : Jan 9, 2021, 9:03 PM IST

ఆత్మనిర్భర్​ భారత్ అభియాన్.. అంతర్జాతీయ వ్యవస్థ వృద్ధిలో కీలక పాత్ర వహిస్తుందని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ ఆశాభావం వ్యక్తం చేశారు. 16వ ప్రవాస భారతీయ దివస్ సందర్భంగా కోవింద్.. శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రవాసులను ఉద్దేశిస్తూ..

"మన వలసలు భారత్​ ఆంకాంక్షలను ప్రపంచానికి తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వలసలు మన దేశం సాధించిన ఘనతలకు ప్రతీకగా నిలుస్తాయి."

-రామ్​నాథ్​ కోవింద్, రాష్ట్రపతి

ఆత్మనిర్భర్​ అంటే..

ఆత్మనిర్భర్​ అంటే దేశానికి పరిమితం అవడం కాదని కోవింద్ పేర్కొన్నారు. ఆత్మ విశ్వాసం పెంచుకుని స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : చైనా జవానును అదుపులోకి తీసుకున్న సైన్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.