ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా ప్రత్యేక క్లోన్​ ట్రైన్స్ ప్రారంభం

రైల్వే ప్రయాణాలకు డిమాండ్​ పెరుగిన నేపథ్యంలో ప్రత్యేక క్లోన్​ రైళ్ల​ను అందుబాటులోకి తెచ్చింది భారతీయ రైల్వే. రద్దీ ప్రాంతాలలో నడిచే ఈ రైళ్లు అత్యవసర ప్రయాణాలు చేపట్టే వారికి వరంగా మారనున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.

indian-railways-starts-clone-trains-to-clear-rush
నేడు పరుగులు పెట్టిన ప్రత్యేక క్లోన్ రైళ్లు!
author img

By

Published : Sep 21, 2020, 6:11 PM IST

కరోనా మహమ్మారి కారణంగా దేశంలో దశల వారీగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది రైల్వే శాఖ. పెరుగుతున్న డిమాండ్​ మేరకు.. రద్దీ రూట్లలో క్లోన్​ టైన్స్​ను సోమవారం ప్రారంభించింది. ఈ క్లోన్ రైళ్లు సాధారణ రైళ్లతో పోలిస్తే.. దాదాపు 3 గంటల ముందుగానే గమ్యస్థానాన్ని చేరుకుంటాయని రైల్వేశాఖ సీనియర్​ అధికారి తెలిపారు.

క్లోన్ రైళ్లు ఇళ్లకు చేరిన వలస కూలీలను తిరిగి పనులకు చేర్చుతోందని పేర్కొన్నారు రైల్వే, ప్రజా వ్యవహారాల అధికారి దీపక్ కుమార. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న 230 రైళ్లలో దాదాపు 80 శాతం ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఈ తరుణంలో క్లోన్ రైళ్లు అత్యవసర ప్రయాణాలు చేపట్టే వారికి వరంగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 'సోమవారం నుంచి పరుగులు పెట్టనున్న క్లోన్​ ట్రైన్స్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.