ETV Bharat / bharat

తగ్గేది లేదు! - ఇమ్రాన్​ ఖాన్​

ఐఏఎఫ్​ పైలెట్​ విడుదలతో భారత్​-పాక్​ మధ్య పరిస్థితులు మారతాయా? ఉద్రిక్తతలు సద్దుమణుగుతాయా? భారత్​ శాంతిస్తుందా? శాంతి... సుహృద్భావం అంటూ ఇమ్రాన్​ ప్రకటన చేసినప్పటి నుంచి అందరి మదిలోనూ ఇవే ప్రశ్నలు. అయితే పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్​కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది భారత్​. పాక్​ ఉగ్రరూపును బట్టబయలు చేసి ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టాలని గట్టిగా నిశ్చయించుకుంది. ఆ దిశగా చర్యలు చేపడతామని సూచనప్రాయంగా ప్రకటించింది.

మాట్లాడుతున్న ప్రధాని మోదీ
author img

By

Published : Mar 1, 2019, 9:59 AM IST

Updated : Mar 1, 2019, 12:57 PM IST

" బాలాకోట్​లో ఉగ్రస్థావరాలపై వాయుసేన దాడి ప్రాక్టీస్​ వంటిది. అసలైన చర్యలు ముందుంటాయి".... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్ష వ్యాఖ్యలివి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్​కు బుద్ధి చెప్పేవరకు వెనక్కి తగ్గేదే లేదని ఈ వ్యాఖ్యలతో కరాఖండిగా చెప్పేశారు మోదీ.

ఉగ్రవాదాన్ని పాకిస్థాన్​ పెంచి పోషిస్తోందనేది జగమెరిగిన సత్యం. ఉగ్రమూకలకు పాక్​ సైన్యం ఎన్నోసార్లు సాయం చేసింది. భారత్​పై దాడులకు ఉసిగొల్పింది. ఇందుకు భారత్​ వద్ద సాక్ష్యాలు ఉన్నాయి. గతంలో చాలా సార్లు వాటిని బహిర్గతం చేసింది. ముంబయి పేలుళ్ల నుంచి పఠాన్​కోట్​ వరకు జరిగిన అన్ని ఉగ్రదాడులపై ఆధారాలను పాక్​కు సమర్పించింది. అయినా ఉగ్రవాదులపై పాక్ ఏ చర్యలు తీసుకోలేదు. పైగా వారు మా దేశంలో లేరు, ఆచూకీ తెలియదు అంటూ బుకాయిస్తూ వచ్చింది.

ఉగ్రదాడుల వెనుక అతడు

పుల్వామానే కాకుండా గతంలో భారత్​పై జరిగిన చాలా ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ అధిపతి మసూద్​ అజర్. అతడు పాకిస్థాన్​లోనే ఉన్నాడు. పాక్​ ప్రభుత్వమే అతడికి రక్షణ కల్పిస్తోంది. అయినా అజార్​ ఎక్కడున్నాడో తెలియడం లేదంటూ అసత్యాలు చెబుతోంది. ఉగ్రవాదాన్ని వెనకేసుకొస్తోంది.

పాక్​ తీరుతో భారత్​ సహనం నశించింది. పుల్వామా దాడి తర్వాత ఉగ్రవాదంపై పోరు ప్రకటించింది. ముష్కరులను ప్రోత్సహిస్తున్న పాక్​ బండారాన్ని బయటపెట్టి... అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలనే సంకల్పంతో ఉంది. ఇది అర్థం చేసుకున్న పాక్​... ఇప్పుడు ఏదో ఒక మార్గంలో బయటపడాలని చూస్తోంది.

చర్చల ప్రతిపాదన నాటకమే!
దౌత్యపరంగా భారత్​ ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరైన ప్రతిసారి శాంతి, చర్చలు అనే మాటలను వల్లెవేయడం పాకిస్థాన్​కు అలవాటు. ఈసారీ పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ అలాంటి వ్యూహమే అనుసరిస్తున్నారు. అసలు పాకిస్థాన్​ చర్చల ప్రతిపాదనంతా నాటకమే. ప్రపంచం ముందు శాంతిని కోరుతున్నామనే డాబుల కోసం అలా చేస్తోంది. చర్చల విషయంలో భారత్​ ఎప్పుడో వైఖరి స్పష్టం చేసింది. కశ్మీర్​ అంశానికి తావు లేకుండా చర్చలు జరగాలన్నది దిల్లీ వాదన. కశ్మీర్​ అంశం ప్రస్తావనకు వచ్చినందుకు చాలాసార్లు చర్చలు రద్దయ్యాయి. ఈ విషయం ఇమ్రాన్​కూ తెలుసు. అయినా మళ్లీ అదే పాట పాడారు. గురువారం కశ్మీర్​ అంశాన్ని లేవనెత్తారు. చర్చిద్దాం రండి అంటూ పిలుపునిచ్చారు.

undefined

చర్చలు.. శాంతి.. సుహృద్భావం అంటూనే... ఉగ్రవాదానికి ఊతమిస్తారు పాక్​ నేతలు.ఇది గతంలో అనేకసార్లు రుజువైంది. అందుకే ఇమ్రాన్​ మాటలను భారత్​ నమ్మే ప్రసక్తే లేదని తేలిపోయింది. ఐఏఎఫ్​ పైలట్​ విడుదలను స్వాగతించినా... పాక్​పై చర్యలు తీసుకోవాలనే భావిస్తోంది. చర్చల పేరుతో నాటకమాడుతున్న పాక్​ను ఉపేక్షించడం మంచిది కాదని నిశ్చయించుకుంది. ప్రధాని మోదీ, త్రివిధ దళాధిపతులు మాటలు వింటే అది స్పష్టమైపోతోంది.

"మొదటగా పైలట్​ ప్రాజెక్ట్​ చేపట్టే సంప్రదాయం ఉంది. అనంతరం దాని విస్తరిస్తారు. ఇటీవల పైలట్​ ప్రాజెక్ట్​ మాత్రమే చేపట్టాం. ఇప్పుడు నిజమైనవి చేపట్టాలి. ఇంతకుముందు జరిగింది అంతా ప్రాక్టీస్​ మాత్రమే. నిజానికి ఈ రోజు అవార్డు గెలుచుకున్న వారికి నిలబడి మర్యాద ఇవ్వాలి"- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ప్రధాని మోదీతో పాటు భారత త్రివిధ దళాధిపతులు పాకిస్థాన్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశం అసత్యాలు చెబుతోందంటూ బుధవారం తీవ్రంగా ధ్వజమెత్తారు. పాక్​ వాయుసేన విమానాల చొరబాటు, సైనిక స్థావరాలపై దాడికి సంబంధించిన ఆధారాలను దిల్లీలో బయటపెట్టారు.

పాకిస్థాన్​కు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు మేజర్​ జనరల్​ సురేందర్​ సింగ్​ మహల్​.

" ఉగ్రవాదులపై భారత వాయుసేన దాడికి స్పందనగా పాకిస్థాన్​ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తూనే ఉంది. పాక్​ రెచ్చగొట్టే చర్యలను తిప్పికొట్టేందుకు సంసిద్ధంగా ఉన్నాం." - సురేంద్ర సింగ్​ మహాల్​, మేజర్​ జనరల్​, భారత సైన్యం

పాకిస్థాన్​ అన్నీ అసత్యాలు చెబుతోందని మండిపడ్డారు వాయుసేన ఏవీఎం ఆర్జీకే కపూర్​.

undefined

''భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్​ యుద్ధవిమానాలు దాడికి యత్నించాయి. పాక్​ ఎన్నో అసత్య ప్రకటనలు చేస్తూ వచ్చింది.
- ఎయిర్​ఫోర్స్​ ఏవీఎం ఆర్జీకే కపూర్​

పాకిస్థాన్​ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టడమే ధ్యేయంగా ముందుకెళుతోంది భారత్​. ఉగ్రవాదంపై పాకిస్థాన్​ ఇప్పటికైనా చర్యలు తీసుకునేలా చేయడమే మోదీ సర్కారు ధ్యేయంగా కనిపిస్తోంది.

తగ్గేది లేదు!

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Wednesday, 27 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1737: UK Duke and Duchess of Cambridge 4 AP Clients Only 4198438
Duke and Duchess of Cambridge go canoeing
AP-APTN-1652: UK Duke and Duchess of Cambridge 3 AP Clients Only 4198428
Duke and Duchess of Cambridge get sporty on Northern Ireland visit
AP-APTN-1625: US A Star Is Born Content has significant restrictions, see script for details 4198423
Encore run of 'A Star Is Born' features additional footage, songs
AP-APTN-1617: France Lanvin Content has significant restrictions, see script for details 4198421
Lanvin makes a comeback at designer’s debut show in Paris
AP-APTN-1601: UK Duke and Duchess of Cambridge AP Clients Only 4198403
Duke and Duchess of Cambridge show off soccer skills
AP-APTN-1559: UK Duke and Duchess of Cambridge 2 AP Clients Only 4198417
Duke and Duchess of Cambridge presented with soccer shirts for their children
AP-APTN-1535: Austria Elle Macpherson AP Clients Only 4198402
Elle Macpherson stumbles at Vienna Opera Ball press conference
AP-APTN-1521: US CE Fashion Inspiration AP Clients Only 4198407
Celebrities including Kate Hudson and Catriona Gray reveal their fashion inspirations
AP-APTN-1457: US Sesame Street Content has significant restrictions, see script for details 4198397
Sesame Street celebrates 50th anniversary with InStyle shoot
AP-APTN-1452: UK Royal Lookalikes 1 AP Clients Only 4198395
Harry and Meghan like you've never seen them before
AP-APTN-1435: US Greta Premiere Content has significant restrictions; see script for details 4198308
Chloe Grace Moretz brings her Toronto festival favorite, tale of fatal attraction, to L.A.
AP-APTN-1426: US Jimmie Allen Content has significant restrictions, see script for details 4198333
Jimmie Allen says 'Nashville is ready' for him
AP-APTN-1425: UK Royal Lookalikes 2 AP Clients Only 4198393
Satirical photographer on her show 'Double Fake,' where she transforms audience into celebrities
AP-APTN-1406: UK CE Haig Burrows Music Content has significant restrictions, see script for details 4198145
Matt Haig: ‘Music was a massive part of my recovery’
AP-APTN-0944: ARCHIVE Alejandro Gonzalez Inarritu AP Clients Only 4198319
Alejandro Gonzalez Inarritu to be the 2019 Cannes jury president
AP-APTN-0909: ARCHIVE R Kelly Content has significant restrictions, see script for details 4198317
R. Kelly insiders may have helped R&B star with sexual abuse
AP-APTN-0837: US Mana Music Content has significant restrictions, see script for details 4198292
Spanish rock band Mana announce new U.S. tour, 'Rayando el Sol'
AP-APTN-0824: US Transformers Auction AP Clients Only 4198284
Items from last three 'Transformers' films go on auction
AP-APTN-0156: OBIT Clark Gable III Content has significant restrictions; see script for details 4198277
Clark Gable III, grandson of acting great, dies in Dallas at age 30
AP-APTN-0044: US Madea Family Funeral Content has significant restrictions; see script for details 4198267
Tyler Perry readies to say goodbye to Madea, plans to 'go somewhere, smoke a joint and relax and lay down because I'm tired'
AP-APTN-0006: ARCHIVE Billy Porter Fashion Content has significant restrictions; see script for details 4198271
Billy Porter speaks on Oscar gown and social media hate
AP-APTN-2147: France Dior show Content has significant restrictions; see script for details 4198232
Dior shows off its Fall/Winter ready-to-wear collection in Paris
AP-APTN-2140: France Dior Arrivals Content has significant restrictions; see script for details 4198257
Jennifer Lawrence, Karlie Kloss and Natalia Vodianova arrive for Dior
AP-APTN-2140: France Anrealage Content has significant restrictions; see script for details 4198260
Anrealage delivers big; blown up details, experimentation and social commentary key to fall/winter collection
AP-APTN-1856: ARCHIVE Jenna Bush Hager AP Clients Only 4198204
NBC appoints Jenna Bush Hager co-host on 'Today'
AP-APTN-1820: US R. Kelly McDonalds Must credit WFLD; No access Chicago 4198164
R Kelly spotted at McDonald's after release; German arena cancels concert after charges
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 1, 2019, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.