ETV Bharat / bharat

'కశ్మీర్​ వదిలి అమర్​నాథ్​ యాత్రికులు వెళ్లిపోవాలి'

ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు అమర్​నాథ్​ యాత్రికులను వెనుదిరగాలని కశ్మీర్​ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

author img

By

Published : Aug 2, 2019, 5:54 PM IST

Updated : Aug 2, 2019, 7:00 PM IST

అమర్​నాథ్
అమర్​నాథ్​ యాత్రికులకు ప్రభుత్వం హెచ్చరిక

వీలైనంత తొందరగా జమ్ము కశ్మీర్​ లోయను వదిలి వెళ్లాలని అమర్​నాథ్​ యాత్రికులను హెచ్చిరించింది ఆ రాష్ట్ర హోంశాఖ. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల సమాచారం అందిన నేపథ్యంలో ముందస్తు చర్యలకు ఉపక్రమించింది కశ్మీర్​ ప్రభుత్వం.

YATRA-SECURITY
ప్రభుత్వ ఆర్డర్​

యాత్రికులే లక్ష్యంగా తీవ్రవాదులు చెలరేగే ప్రమాదం ఉన్నట్లు నివేదికలు వచ్చాయని హోంశాఖ తెలిపింది. యాత్రికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి వారి యాత్రా నివాసాలను ఖాళీ చేయాలని సూచించినట్లు హోంశాఖ అధికారులు తెలిపారు.

అమర్​నాథ్​ యాత్ర లక్ష్యంగా పాక్​ సైన్యం, ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని సైన్యం ఉన్నతాధికారులు హెచ్చరించిన కొద్ది సేపటికే కశ్మీర్​ ప్రభుత్వం తాజా ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చూడండి: అమర్​నాథ్​ యాత్ర లక్ష్యంగా పాక్ సైన్యం​ కుట్ర

AP Video Delivery Log - 0800 GMT News
Friday, 2 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0746: Thailand Explosions 2 AP Clients Only 4223285
Police investigate train station after small blasts
AP-APTN-0727: Sweden ASAP Rocky Arrivals AP Clients Only 4223282
US envoy, lawyer arrive for rapper's trial
AP-APTN-0709: Australia Canada Memorial 2 Must courtesy New South Wales Police 4223281
Father of man murdered in Canada pays tribute
AP-APTN-0657: Thailand ASEAN Group Photo AP Clients Only 4223274
Group photo at ASEAN foreign ministers meeting
AP-APTN-0616: Hong Kong Analyst AP Clients Only 4223273
HK analyst comments on US-China trade war
AP-APTN-0613: US MI Democrat Debate Climate Mandatory on-screen credit "Courtesy of CNN" and no cropping of the video; logo may not be obscured; No online; No archive and No -resale, 1-minute maximum per edit; 24 hour news access only 4223070
Candidates spar over climate change, pay gap
AP-APTN-0610: US MI Democrat Debate Justice Mandatory on-screen credit "Courtesy of CNN" and no cropping of the video; logo may not be obscured; No online; No archive and No -resale, 1-minute maximum per edit; 24 hour news access only 4223069
Joe Biden defends justice reform record in debate
AP-APTN-0609: US MI Democrat Debate Health Immigration Mandatory on-screen credit "Courtesy of CNN" and no cropping of the video; logo may not be obscured; No online; No archive and No -resale, 1-minute maximum per edit; 24 hour news access only 4223068
Democrats take on front-runner Biden in 2nd debate
AP-APTN-0606: Thailand ASEAN China AP Clients Only 4223271
China FM optimistic on Japan-SKorea spat
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Aug 2, 2019, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.