ETV Bharat / bharat

విమానాశ్రయంలో బాంబు ఘటన నిందితుడి లొంగుబాటు

కర్ణాటక మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమానాస్పద బ్యాగులో బాంబు ఘటన నిందితుడు ఆదిత్య రావ్​.. ఇవాళ బెంగళూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇతడ్ని విచారించేందుక మంగళూరుకు చెందిన ప్రత్యేక పోలీసు బృందం బెంగళూరు పయనమైంది.

Suspect Aditya Rao has surrendered
విమానాశ్రయంలో బాంబు ఘటన నిందితుడు లొంగుబాటు
author img

By

Published : Jan 22, 2020, 10:03 AM IST

Updated : Feb 17, 2020, 11:11 PM IST

కర్ణాటక మంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఐఈడీ బాంబు ఘటన సోమవారం కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడు ఆదిత్యరావ్​.. ఇవాళ ఉదయం బెంగళూరు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇతడిని విచారించేందుకు మంగళూరు పోలీసులకు చెందిన ప్రత్యేక బృందం బెంగళూరు పయనమైంది.

ఇదీ జరిగింది

కర్ణాటక మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రయాణికుల విశ్రాంతి గదిలో ఓ అనుమానాస్పద బ్యాగు సోమవారం కలకలం రేపింది. అందులో బాంబు ఉందన్న అనుమానంతో కేంద్ర పరిశ్రమల భద్రతా బలగాలు ముమ్మర తనిఖీలు నిర్వహించాయి. బ్యాగులో ప్రమాదకర ఐఈడీ పరికరాన్ని గుర్తించారు అధికారులు. వెంటనే అక్కడున్న ప్రజలందరినీ ఖాళీ చేయించి.. భద్రతా కారణాల దృష్ట్యా బ్యాగును వేరే ప్రాంతానికి తరలించారు. ఐఈడీని బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది.

Intro:जिले में टिड्डी ने एक बार फिर वापस अटेक कर दिया। जिसके कारण वन व पर्यावरण मंत्री जयपुर के प्रस्तावित कार्यक्रम रद्द करके वापस क्षेत्र में लौटे और टिड्डी नष्ट करने को लेकर अभियान शुरू करवाया।

Body:टिड्डी अटेक में वापस किया अटेक, वन व पर्यावरण मंत्री जयपुर के कार्यक्रम रद्द करके वापस लौटे टिड्डी प्रभावित क्षेत्र में
जालोर
जिले के चितलवाना क्षेत्र के डूंगरी सहित आसपास के दर्जन भर गांवों में आज एक बार फिर टिड्डी के अटेक कर दिया। किसानों के खेतों में खड़ी रबी की फसल को पूरी तरह बर्बाद कर दी। किसानों ने रबी की फसल को बचाने का पूरा प्रयास किया। कई किसानों ने धुंआ किया तो कई जगह थाली व फसल पर कपड़ा डालकर बचाव की कोशिश की, लेकिन फिर भी किसान अपनी खून पसीने से उगाई फसल को बचाने में नाकाम रहे। वहीं टिड्डी के वापस जालोर के गांवों में आने की सूचना पर जयपुर जा रहे वन व पर्यावरण मंत्री सुखराम बिश्नोई भी अपना जयपुर के कार्यक्रम स्थगित करके सिरोही से वापस डूंगरी गांव में पहुंच गए। जिसके बाद पूरे प्रशासनिक अमले को सतर्क कर दिया। कृषि उप निदेशक फूलाराम मेघवाल के निर्देशन में तीन टीम बनाकर बुधवार को टिड्डी को नष्ट करने का बड़ा ऑपरेशन चलाएंगे।
तीन केम्प बनाये, सुबह तीन जगह एक साथ शुरू किया जाएगा अभियान
टिड्डी ने आज बाड़मेर जिले से जालोर में प्रवेश किया और धीरे धीरे आगे बढ़ती गई। डूंगरी, खामराई, डेला, टॉपी, केआर बँधाकुआ, बरसल की बेरी, कोलियों की बेरी सहित दर्जन भर गांवों में रबी की फसल को बर्बाद करके के बाद इन गांवों में पड़ाव ले लिया। अब इस टिड्डी को नष्ट करने के लिए बरसल की बेरी, डूंगरी व केआर बँधाकुंआ में तीन केम्प बनाये गए है। यहां से बुधवार सुबह बड़े स्तर पर अभियान चलाकर टिड्डी को नष्ट किया जाएगा।
बाईट- जालाराम, पूर्व पंचायत समिति सदस्य
बाईट- ओम प्रकाश जाखड़, किसान

Conclusion:
Last Updated : Feb 17, 2020, 11:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.