ETV Bharat / bharat

భారత్​ బయోటెక్​ 'కొవాగ్జిన్'​ తొలిదశ ట్రయల్స్​ పూర్తి

COVAXIN 1ST PHASE TRAILS SUCCESS
కొవాగ్జిన్​ ట్రయల్స్ విజయవంతం
author img

By

Published : Aug 4, 2020, 4:49 PM IST

Updated : Aug 4, 2020, 5:38 PM IST

17:22 August 04

దేశీయంగా కరోనా టీకాపై పరిశోధనలు చేస్తున్న భారత్​ బయోటెక్, జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్​ క్యాండిడేట్ల మొదటి దశ హ్యూమన్ ట్రయల్స్ పూర్తయ్యాయి. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మొదటి దశ ట్రయల్స్​ పూర్తయ్యాయని వెల్లడించింది. 

ఐసీఎంఆర్​- భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్, జైడస్​ క్యాడిలా​ టీకాల రెండో దశ ట్రయల్స్ 11 నగరాల్లో ప్రారంభమైనట్లు ఐసీఎంఆర్​ తెలిపింది.

16:47 August 04

భారత్​ బయోటెక్​ కొవాగ్జిన్​ తొలిదశ ట్రయల్స్​ పూర్తి

భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌ తొలి దశ పూర్తయ్యాయి: ఐసీఎంఆర్‌

భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌, జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్ల తొలిదశ పూర్తయ్యాయి: ఐసీఎంఆర్‌

రెండో దశ ట్రయల్స్‌కు భారత్‌ బయోటెక్‌ కొవాగ్జిన్‌, జైడస్‌ క్యాడిలా వ్యాక్సిన్‌ సిద్ధం: ఐసీఎంఆర్‌

జైడస్‌ క్యాడిలా డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ కూడా తొలి దశ ట్రయల్స్‌ పూర్తయ్యాయి: ఐసీఎంఆర్‌

రెండో దశ ట్రయల్స్‌ 11 నగరాల్లో ప్రారంభమయ్యాయి: ఐసీఎంఆర్‌

Last Updated : Aug 4, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.