ETV Bharat / bharat

భారత్​ అమ్ములపొదికి చేరిన అపాచీ హెలికాప్టర్లు - పఠాన్​కోట్​

భారత వాయుసేన అమ్ములపొదిలో మరో 8 అత్యాధునిక 'అపాచీ ఏహెచ్-64' హెలికాప్టర్లు చేరాయి. పంజాబ్​లోని పఠాన్​కోట్​ వైమానికదళానికి ఈ యుద్ధ హెలికాప్టర్లు అప్పగించింది అమెరికాకు చెందిన బోయింగ్​ విమాన సంస్థ.

భారత్​ అమ్ములపొదికి చేరిన అపాచీ హెలికాప్టర్లు
author img

By

Published : Sep 3, 2019, 10:41 AM IST

Updated : Sep 29, 2019, 6:33 AM IST

ప్రపంచంలోనే ఆధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లు భారత వాయుసేనలో చేరాయి. ఇప్పటికే నాలుగు హెలికాప్టర్లను భారత్​కు అందించిన అమెరికాకు చెందిన బోయింగ్​ విమాన సంస్థ.. నేడు మరో 8 అత్యాధునిక అపాచీ ఏహెచ్​-64ఈ హెలికాప్టర్లను వాయుసేనకు అందించింది.

భారత్​ అమ్ములపొదికి చేరిన అపాచీ హెలికాప్టర్లు

మొత్తం 27 హెలికాప్టర్ల కొనుగోలుకు బోయింగ్​తో ఒప్పందం కుదుర్చుకుంది వాయుసేన. ఈ ఒప్పందంలో భాగంగా జులై 27న తొలి నాలుగు హెలికాప్టర్లు భారత్​లో అడుగుపెట్టాయి. ఇవాళ.. మరో 8 హెలికాప్టర్లను.. పఠాన్​కోట్​ వైమానిక దళానికి అప్పగించింది.

ఈ సందర్భంగా భారత వాయుసేన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. అపాచీలను తీసుకునే ముందు పూజలు, జల ఫిరంగులతో వందనం నిర్వహించారు. ఎయిర్​చీఫ్​ మార్షల్​ బీఎస్​ ధనోవా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బోయింగ్​తో ప్రపంచదేశాల ఒప్పందం...

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలన్నింటికి కలిపి మొత్తం 2,200 అపాచీ హెలికాప్టర్లను అందించింది బోయింగ్. నాలుగేళ్ల తర్వాత..22 అపాచీ ఛాపర్ల కొనుగోలుకు 2015 సెప్టెంబర్​లో అమెరికాతో భారత వాయుసేన బిలియన్​ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. 2017లో మరో 6 హెలికాప్టర్లతో పాటు ఆయుధ సామగ్రి కొనుగోలుకు రూ.4,168 కోట్ల ఒప్పందం చేసుకుంది రక్షణ శాఖ.

2020 నాటికి మొత్తం 22 అపాచీ హెలికాప్టర్లను భారత్​ అమ్ములపొదిలో ఉంటాయి. 2018 జులైలోనే ఈ హెలికాప్టర్ల పరీక్షను విజయవంతంగా నిర్వహించింది భారత్​. వీటిని నడిపేందుకు వాయుసేన బృందం అమెరికాలో శిక్షణ తీసుకుంటోంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Dolphin Cove, Freeport, Bahamas - 2 September 2019
++NIGHT SHOTS++
++QUALITY AS INCOMING++
1. Wide of window with people moving
2. Various of trees in strong winds and heavy rain
3. Debris on the ground
4. Various of buildings and trees in the heavy rain
STORYLINE:
Hurricane Dorian continued to maul the Bahamas with fierce winds and heavy rain into Monday night after barely moving from its position all day.
At 8pm EDT Monday, the ferocious storm's center was about 25 miles (40 kilometers) northeast of Freeport on Grand Bahama Island.
But its wind speeds lessened slightly to 140mph (220kph), down from 155mph (250kph) earlier in the day.
On Sunday, Dorian blasted the Bahamas with maximum sustained winds of 185mph (297kph).
The US National Hurricane Center said Dorian was expected to move "dangerously close" to the Florida east coast late Monday through Wednesday evening and then move north to coastal Georgia and South Carolina on Wednesday night and Thursday.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.