ETV Bharat / bharat

హిందుస్థానీ ముస్లింగా గర్వపడుతున్నా: ఆజాద్​

పాకిస్థాన్​ పరిస్థితుల గురించి చదివినప్పుడు తాను భారత ముస్లింగా గర్వపడతానని చెప్పారు కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​. తన రాజకీయ జీవితంలో ఎంతో నేర్చుకున్నట్లు రాజ్యసభలో పదవీ విరమణకు ముందు చేసిన ప్రసంగంలో తెలిపారు.

author img

By

Published : Feb 9, 2021, 1:29 PM IST

Gulam nabi Azad
కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్

రాజ్యసభ ఎంపీగా పదవీ విరమణ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్​ సీనియర్​ నేత, ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్​. హిందుస్థానీ ముస్లింగా ఉండటం పట్ల గర్వంగా ఉందన్నారు. తన రాజకీయ జీవితంలో ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ, అటల్​ బిహారి వాజ్​పేయీ నుంచి చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. భారత్​లో ఉగ్రవాదం అంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

"దేశ విభజన సమయంలో పాకిస్థాన్​కు వెళ్లని అదృష్టవంతులలో నేనూ ఒకడిని. పాకిస్థాన్​లో పరిస్థితుల గురించి చదివినప్పుడు.. హిందుస్థానీ ముస్లింగా ఉండటం పట్ల గర్వపడతా."

- గులాం నబీ ఆజాద్​, రాజ్యసభలో ప్రతిపక్ష నేత

ఇదీ చూడండి: ఆజాద్​ గురించి మాట్లాడుతూ మోదీ కన్నీటిపర్యంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.