ETV Bharat / bharat

ఆ రాష్ట్రాల్లో 5 రోజుల పాటు భారీ వర్షాలు! - భారతదేశంలో వర్ష సూచన

ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రాజస్థాన్​, గుజరాత్​లో విస్తృతంగా వర్షాలు పడతాయని తెలిపింది.

rain
భారీ వర్షాలు
author img

By

Published : Aug 15, 2020, 4:16 PM IST

వాయవ్య భారత్​లో వచ్చే 5 రోజుల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్, ఉత్తర్​ప్రదేశ్​లో రాబోయే 4, 5 రోజుల్లో భారీ వర్ష సూచన ఉందని తెలిపింది.

గుజరాత్​లో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు భారీ వానలు పడతాయని ఐఎండీ స్పష్టం చేసింది. దక్షిణ రాజస్థాన్​, మధ్యప్రదేశ్​ ఘాట్​ ప్రాంతాలు, ఛత్తీస్​గఢ్, ఒడిశా, తెలంగాణల్లోనూ వర్షాలు నమోదవుతాయని తెలిపింది.

ఇదీ చూడండి: నది కాదు.. నడి రోడ్డుపైనే పడవ ప్రయాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.