ETV Bharat / bharat

హర్షవర్ధన్​ వ్యాఖ్యలపై దుమారం.. లోక్​సభ వాయిదా - rahul modi conroversy

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్​ చేసిన వ్యాఖ్యలతో లోక్​సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇదే విషయమై సభా కార్యకలాపాలకు పలుమార్లు అంతరాయం కలిగింది. అనంతరం సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్​.

Harsh Vardhan
హర్షవర్దన్​ వ్యాఖ్యలపై దుమారం.. లోక్​సభ రేపటికి వాయిదా
author img

By

Published : Feb 7, 2020, 6:27 PM IST

Updated : Feb 29, 2020, 1:22 PM IST

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీపై కేంద్రమంత్రి హర్షవర్ధన్​ చేసిన వ్యాఖ్యలు.. లోక్​సభలో గందరగోళానికి దారితీశాయి. సుమారు గంటపాటు ఇదే పరిస్థితి నెలకొనడం వల్ల సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా.

ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి హర్షవర్ధన్​... ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రధానిని యువత కర్రలతో కొడతారన్న కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలను ఖండించారు. మోదీపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

హర్షవర్ధన్​ వ్యాఖ్యలతో వెల్​లోకి​ దూసుకొచ్చారు కాంగ్రెస్​ ఎంపీలు. మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ గందరగోళం నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్​.

స్పీకర్​తో భేటీ..

అనంతరం కాంగ్రెస్ నేతలు రాహుల్​ గాంధీ, అధీర్ రంజన్​ చౌదరి స్పీకర్​ ఓంబిర్లాతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, హర్షవర్దన్ కూడా​ బిర్లాను కలిశారు.

ఇదీ చూడండి: దిల్లీ దంగల్: ఓటింగ్​కు సర్వం సిద్ధం.. రేపే పోలింగ్​

ZCZC
PRI GEN NAT
.IMPHAL CAL15
MN-CORONAVIRUS-BAN
Coronavirus: Manipur bans import of packaged food from China,
Myanmar, SE Asia
         Imphal, Feb 7 (PTI) In view of the outbreak of novel
coronavirus, the Manipur government has banned the import of
packaged food items from China, Myanmar and Southeast Asian
countries which do not comply with FSSAI regulations,
officials said here on Friday.
         The notification issued by K Rajo Singh, Additional
Food Safety Commissioner, Directorate of Health Services said,
"No person shall import any packaged food items made in China,
Myanmar and other Southeast Asian countries that do not comply
with the Food Safety and Standards (Import) Regulations,
2017."
         "No person shall manufacture, distribute, sell or
expose for sale or dispatch or deliver to any agent or broker
for the purpose of sale, any packed food products which are
not marked and labelled in the manner as specified by the
regulations," it said.
         As a precautionary measure, the Directorate has urged
the public "not to consume any packaged food items made in
China, Myanmar and other Southeast Asian countries".
         It has also directed all designated officers in the
state "to inspect, seize and to keep keen vigilance in the
interest of the public health" and that non-compliance of the
notification will be "viewed seriously".
         Manipur shares a 398-km international border with
Myanmar and the border town of Moreh serves as a major trade
hub between India and her eastern neighbour.
         Meanwhile, Additional Director (Public Health) L Arke
told reporters that 172 persons who have entered Manipur from
China, Thailand and Singapore between January 11 and February
5 have been kept under surveillance at their residences.
         He said samples of the 172 persons will be sent to the
National Institute of Cholera and Enteric Diseases, Kolkata
for testing for coronavirus.
         The notification came after two cases of "mild" swine
flu were detected in samples of people entering Manipur. PTI
CORR
ACD
ACD
02071507
NNNN
Last Updated : Feb 29, 2020, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.