ETV Bharat / bharat

టీకా కోసం ఒకే ఫోన్​ నంబర్​తో 940 దరఖాస్తులు - మొదటి వ్యాక్సిన్​ ప్రక్రియ

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లోని ఓ అసుపత్రిలో కరోనా వ్యాక్సిన్​ కోసం 940 మంది రిజిస్టర్​ చేయించుకున్నారు. వారందరూ ఒకే మొబైల్​ నెంబర్​ పై పేర్లు నమోదు చేసుకోగా... ఓటీపీలు రాక ఎవరికీ టీకా అందలేదు.

Gwalior: 940 names registered with one mobile number, none received Covid shot
ఒకే నంబర్​పై టీకాకు 940 మంది దరఖాస్తు!
author img

By

Published : Feb 10, 2021, 11:45 AM IST

మధ్యప్రదేశ్​ గ్వాలియర్​లో వ్యాక్సినేషన్​ కోసం 940 దరఖాస్తుల్లో ఒకే ఫోన్​ నంబర్​ ఉండడం, వారిలో ఒక్కరికీ టీకా అందకపోవడం చర్చనీయాంశమైంది.

వెరిఫికేషన్​ కాకుండానే..

సాధారణంగా టీకా వేయించుకోవాలంటే ముందుగా ఫోన్​ నంబర్​తో రిజిస్టర్​ చేసుకోవాలి. గ్వాలియర్​లోని 7 టీకా పంపిణీ కేంద్రాల్లో వ్యాక్సిన్​ వేయించుకునేందుకు 940 మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్లికేషన్లు అన్నింటిలో ఒకే ఫోన్​ నంబర్​ ఉండడం వల్ల ఎవరికీ ఓటీపీలు రాలేదు.

ఇదీ చూడండి: కొవిడ్​ వ్యాక్సినేషన్ ప్రక్రియపై​ 97 శాతం మంది సంతృప్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.