ETV Bharat / bharat

ఘరానా దొంగ.. పీపీఈ సూట్​ ధరించి మరీ చోరీ - ఘరానా దొంగ పీపీఈ సూట్​ ధరించి మరీ చోరీ!

గుజరాత్​ రాజ్​కోట్​లో ఓ ఘరానా దొంగ పీపీఈ సూట్ ధరించి మరీ దొంగతనానికి పాల్పడ్డాడు. కరోనా విజృంభిస్తున్న వేళ చాలా ముందు జాగ్రత్త తీసుకున్నాడు. మాండ్వి చౌక్ సమీపంలోని జైన డేరాసర్​లో ప్రవేశించి... సుమారు రూ.40 వేలు వరకు దొంగింలించాడు.

Gujarat: Thieves wearing PPE suits break in temple, caught on CCTV
ఘరానా దొంగ.. పీపీఈ సూట్​ ధరించి మరీ చోరీ!
author img

By

Published : Jul 27, 2020, 11:13 AM IST

కరోనా విజృంభిస్తున్న వేళ ఓ ఘరానా దొంగ... పకడ్బందీగా దొంగతనానికి పాల్పడ్డాడు. పీపీఈ సూట్ ధరించి మరీ గుజరాత్​ రాజ్​కోట్​లో... మాండ్వి చౌక్ సమీపంలోని జైన డేరాసర్​లో ప్రవేశించాడు. అక్కడ ఉన్న హుండీ నుంచి సుమారు రూ.35,000 నుంచి రూ.40,000 వరకు అపహరించాడు. ఈ మొత్తం ఘటన అక్కడ అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. డేరాసర్ నిర్వహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.​​

ఘరానా దొంగ.. పీపీఈ సూట్​ ధరించి ఆలయంలో చోరీ!

ఇదీ చూడండి: దేశంలో కొత్తగా 49,931 కేసులు.. 708 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.