ETV Bharat / bharat

'దిశ' ఎన్​కౌంటర్​ పోలీసులకు లక్ష రూపాయల విరాళం!

దిశ హత్యాచార నిందితులను ఎన్​కౌంటర్​ చేసినందుకు.. తెలంగాణ పోలీసులకు దేశ నలుమూలల నుంచి అభినందనలు అందుతున్నాయి. ఓ పశువైద్యురాలి పట్ల మృగాళ్లలా వ్యవహరించిన వారిని హతమార్చి గొప్ప పని చేశారని కొనియాడుతున్నారు. ఎన్​కౌంటర్​పై హర్షం వ్యక్తం చేసిన గుజరాత్​లోని ఓ వ్యాపారి తెలంగాణ పోలీసులకు లక్ష రూపాయల విరాళాన్ని ఇస్తానని ప్రకటించాడు.

Guj businessman to donate Rs. 1 lakh to Hyd Police for the encounter of disha accused
'దిశ' ఎన్​కౌంటర్​ పోలీసులకు లక్ష రూపాయల విరాళం!
author img

By

Published : Dec 6, 2019, 7:34 PM IST

తెలంగాణ పోలీసు సంక్షేమ నిధికి లక్ష రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు గుజరాత్​ భావ్​నగర్​కు చెందిన వ్యాపారి రాజ్​భా గోహిల్. దిశ కేసులోని నిందితులను ఎన్​కౌంటర్ చేసినందుకు గానూ ఈ విరాళం ఇస్తున్నట్లు తెలిపాడు​.

'దిశ' ఎన్​కౌంటర్​ పోలీసులకు లక్ష రూపాయల విరాళం!

"ఈ రోజు నేను భారత సర్కారు, భారతీయ పోలీసులను చూసి చాలా గర్వపడుతున్నాను. నా భారతీయ సోదరికి న్యాయం జరిగింది. దిశ నిందితులను తుపాకీతో కాల్చి చంపేశారు. ఆ ఎన్​కౌంటర్​ను నేను గౌరవిస్తాను. అందుకే తెలంగాణ పోలీసు సంక్షేమ నిధికి లక్ష రూపాయలు జమ చేస్తాను. హైదరాబాద్​కు వెళ్లి నేనే స్వయంగా ఆ డబ్బు ఇస్తాను. పోలీసులకు సలాం చేస్తాను."
-రాజ్​భా గోహిల్, వ్యాపారి.

ఇదీ చదవండి:అత్యాచార కేసు దోషులు క్షమాభిక్షకు అనర్హులు: రాష్ట్రపతి

Jaipur (Rajasthan), December 6 (ANI): While addressing the district collectors via video conferencing, held at Chief Minister's Office in Jaipur, Chief Minister Ashok Gehlot said that public service delivery will be one of the main parameters to evaluate the working of collectors. How sensitively they worked to provide relief to common man will be mentioned in their ACR."Our government's main agenda is to deliver better public services and maintain good governance. We will not tolerate any lapses in providing sensitive, transparent and responsive governance. Video conferencing will be held with district collectors and other district level officers every month to monitor ground-level progress of public services delivery," said CM Gehlot.During the video conferencing, CM Gehlot also reviewed issues related to 'Jansunwai' at CM House, Palanhaar Scheme, Chief Minister Free Medicine Scheme, Social Security Pension Scheme, Food Security, status of issuance of EWS certificates.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.