ETV Bharat / bharat

'చిదంబరాన్ని దోషిగా చూపేందుకు ప్రభుత్వం కుట్ర' - చిదంబరం కుటుంబం.

ఐఎన్​ఎక్స్​ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై నిరాధారంగా మీడియాలో కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను దోషిగా చూపేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

'చిదంబరాన్ని దోషిగా చూపేందుకు ప్రభుత్వం కుట్ర'
author img

By

Published : Aug 28, 2019, 5:01 AM IST

Updated : Sep 28, 2019, 1:29 PM IST

ఐఎన్​ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరాన్ని దోషిగా చూపేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఆయన కుటుంబ సభ్యులు. వివిధ దేశాల్లో ఆస్తులు, డొల్ల కంపెనీలు ఉన్నాయన్న ఆరోపణలకు సమాధానమివ్వాలని డిమాండ్​ చేశారు. ఈ విషయంలో మీడియా నిగ్రహంగా వ్యవహరించట్లేదని విమర్శించారు.

"మాకు వివిధ దేశాల్లో ఆస్తులు, బహుళ బ్యాంక్ ఖాతాలు, డొల్ల కంపెనీలు ఉన్నాయన్న ఆరోపణలను విని ఆశ్చర్యపోయాం. వీటిన్నింటికీ ఒక చిన్న ఆధారాన్నైనా చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీడియా క్రూరంగా, నిజ నిర్ధరణ చేయకుండా, నిరాధారంగా కథనాలు ప్రసారం చేస్తోంది. ఇలాంటి వార్తలపై మీడియా నిగ్రహంగా ఉండాలి. స్వేచ్ఛ, గౌరవాన్ని కాపాడుకోవాలి."
- చిదంబరం కుటుంబం.

న్యాయస్థానం నిర్ణయించేవరకూ ప్రతి వ్యక్తి నిర్దోషేనని చిదంబరం కుటుంబం వ్యాఖ్యానించింది. 50 ఏళ్ల ప్రజాజీవితంలో ఆయన నిజాయితీగా దేశానికి సేవ చేశారనీ, అపవాదులు చరిత్రను మార్చలేవని వ్యాఖ్యానించారు. తమకు ధనం సమృద్ధిగా ఉందని, పన్నులు చెల్లిస్తున్నామని పేర్కొంది.

ఇదీ చూడండీ:ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ డిస్కౌంట్..!

SNTV Daily Planning Update, 1800 GMT
Tuesday 27th August 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
TENNIS: Highlights and reaction from day 2 of the US Open in Flushing Meadows, New York, USA.
SOCCER: Barcelona open the Johann Cruyff mini stadium at the club's sports centre. Expect at 2130.
SOCCER: Al Ittihad v Al Hilal in  AFC Champions League quarter-final first leg. Expect at 1900.
SOCCER: Reaction following Al Ittihad v Al Hilal. Expect at 2230.
SOCCER: LDU Quito train and talk ahead of Copa Libertadores QF v Boca Juniors. Expect at 2300.
SOCCER: ''I knew it was meant to be'' - Lukaku says warm-up goal predicted great Serie A debut. Already moved.
SOCCER: Ligue 1 side Nice bought by British chemicals giant Ineos. Already moved.
SOCCER: Red Star Belgrade fans park controversial tank at stadium ahead of UCL qualifier. Already moved.
SOCCER: April 25 of N Korea and Abahani Dhaka preview AFC Cup clash. Already moved.
GOLF: FILE - Tiger Woods out of action until October after undergoing knee surgery. Already moved.
EXTREME: Spaniard paddleboards from US West Coast to Hawaii in world first. Already moved.
ICE SKATING: Figure skating star Medvedeva made Team Russia Ambassador for Tokyo 2020. Already moved.
BIZARRE: The World Gravy Wrestling Championships take place in Northern England. Already moved.
VIRAL (SOCCER): Brazilian player kisses wife in goal celebration...doesn't realise goal disallowed for offside. Already moved.
********
Here are the provisional prospects for SNTV's output on Wednesday 28th August 2019
SOCCER: Post-match reaction following Ajax vs APOEL Champions League play-off, second leg.
SOCCER: Asian Champions League, Quarter Final, Guangzhou Evergrande v Kashima Antlers.
SOCCER: Reaction after Guangzhou Evergrande v Kashima Antlers in Asian Champions League quarter-final.
TENNIS: Highlights and reaction from day 3 of the US Open in Flushing Meadows, New York, USA.
CYCLING: Highlights from stage five of the La Vuelta 2019, L'Eliana - Javalambre Observatory, Spain.
RUGBY: All Blacks squad announcement for the 2019 Rugby World Cup.
BOXING: Vasiliy Lomachenko and Luke Campbell hold public workout ahead of their WBC, WBO, WBA and Ring Magazine World Lightweight Championship fight.
CLIMBING: Olympic hopeful Ashima Shiraishi speaks to SNTV during a celebration of Global Climbing Day at The Cliffs at Long Island City, LIC, New York, USA.
Last Updated : Sep 28, 2019, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.