ETV Bharat / bharat

'దాడుల ఆధారాలు చూపండి'

బాలాకోట్​లో ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన చేసిన దాడులకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని కేంద్రాన్ని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్​ సింగ్​.

'దాడుల ఆధారాలు చూపండి'
author img

By

Published : Mar 3, 2019, 6:52 AM IST

Updated : Mar 3, 2019, 8:18 AM IST

జైషే మహమ్మద్​ ఉగ్రస్థావరాలపై వాయుసేన చేసిన దాడులను తాము పూర్తిగా విశ్వసిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్. వీటికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఐఏఎఫ్​ పైలెట్​ను విడుదల చేసినందుకు పాకిస్థాన్​ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఉగ్రసంస్థల అధినేతలైన మసూద్​ అజార్​, హఫీజ్​ సయ్యద్​లనూ భారత్​కు అప్పగించాలని పాకిస్థాన్​ను డిమాండ్​ చేశారు.

మాట్లాడుతున్న దిగ్విజయ్​ సింగ్​

" నేను దాడిని ప్రశ్నించడంలేదు. సాంకేతికత అందుబాటులో ఉంది.. అంతరిక్షం నుంచి శాటిలైట్​ ద్వారా ఫోటోలు తీసే వీలుంది. ఒసామా బిన్​ లాడెన్​ విషయంలో అమెరికా ప్రభుత్వం ప్రపంచానికి ఆధారాలు చూపినట్లు మన ప్రభుత్వం కూడా అలాంటి ఆధారాలు చూపాలి."
-దిగ్విజయ్​ సింగ్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత

undefined

జైషే మహమ్మద్​ ఉగ్రస్థావరాలపై వాయుసేన చేసిన దాడులను తాము పూర్తిగా విశ్వసిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్. వీటికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఐఏఎఫ్​ పైలెట్​ను విడుదల చేసినందుకు పాకిస్థాన్​ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఉగ్రసంస్థల అధినేతలైన మసూద్​ అజార్​, హఫీజ్​ సయ్యద్​లనూ భారత్​కు అప్పగించాలని పాకిస్థాన్​ను డిమాండ్​ చేశారు.

మాట్లాడుతున్న దిగ్విజయ్​ సింగ్​

" నేను దాడిని ప్రశ్నించడంలేదు. సాంకేతికత అందుబాటులో ఉంది.. అంతరిక్షం నుంచి శాటిలైట్​ ద్వారా ఫోటోలు తీసే వీలుంది. ఒసామా బిన్​ లాడెన్​ విషయంలో అమెరికా ప్రభుత్వం ప్రపంచానికి ఆధారాలు చూపినట్లు మన ప్రభుత్వం కూడా అలాంటి ఆధారాలు చూపాలి."
-దిగ్విజయ్​ సింగ్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత

undefined
RESTRICTION SUMMARY: NO ACCESS CROATIA
SHOTLIST:
NOVA TV - NO ACCESS CROATIA
Zagreb - 2 March 2019
1. Various of protesters banging drums
2. SOUNDBITE (Croatian) Hrvoje Zovko, chairman of Croatian Association of journalists:
"We are here to say enough, enough, enough."
3. Wide of protesters walking towards Croatia's government building carrying a banner reading (Croatian) "You took media, we won't give up journalism"
4. Various of protesters banging drums and carrying signs
5. SOUNDBITE (Croatian) Hrvoje Zovko, chairman of Croatian Association of Journalists:
"Free and fair journalism is a human right for all. Without press freedom, there is no free society. We, the journalists, think that our rights should be respected like any other rights. Don't you think so?"
6. Zovko enters government building to hand in a letter of demand to the government
7. SOUNDBITE (Croatian) Dalija Oreskovic, Croatian journalist:
"(Conditions for work) are devastating today. Because of the ruling party HDZ (Croatian Democratic Union) and its treatment of journalists. Their devastating rule is affecting everyone, all state institutions in this society as a whole. That's why, I believe today's protest is just the beginning of an outcry, an outcry which says, enough, enough with behaviour like this. Especially towards the media who are on the frontline of freedom. There is no democracy without free press."
8. Protesters
STORYLINE:
Several hundred Croatian journalists have rallied in the capital Zagreb against what they say is pressure on journalists and curbing of press freedoms in the European Union country.
The gathering on Saturday dubbed "You took over media, we won't give up journalism," was organised by the Croatian Journalists' Association in protest over more than 1,100 lawsuits filed against journalists in the country.
The participants plan to deliver their demands against censorship in the media to the Croatian government.
The issue has come into focus after Croatia's public broadcaster, HRT, filed more than 30 lawsuits against its journalists, including Zovko, who complained of alleged censorship.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 3, 2019, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.