ETV Bharat / bharat

'కొవిడ్​ వారియర్స్​పై నిర్లక్ష్యం వహిస్తోన్న ప్రభుత్వం ' - రాహుల్​ గాంధీ

కొవిడ్​పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వైద్యులకు తగిన భద్రతా కల్పించడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ విమర్శించారు. ఫలితంగానే దేశవ్యాప్తంగా 196 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు.

Rahul Gandhi
కొవిడ్​ వారియర్స్​పై ప్రభుత్వం నిర్లక్ష్యత ప్రదర్శిస్తోంది
author img

By

Published : Aug 10, 2020, 8:36 PM IST

కరోనా రోగులకు సేవలందిస్తూ వైరస్​పై ప్రత్యక్ష పోరాటం చేస్తున్నవైద్యుల పట్ల కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. వారికి సరైన రక్షణ పరికరాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు రాహుల్​.

ప్రభుత్వ నిస్సహాయత కారణంగానే దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 196 మంది వైద్యులు వైరస్​ బారినపడి మరణించారని చెప్పారు రాహుల్​. ఈ మేరకు బాధితుల కుటుంబ సభ్యులను ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు ట్విట్టర్​ ద్వారా తెలిపారు.

Rahul Gandhi tweet
రాహుల్​ గాంధీ ట్వీట్​

'కరోనా వారియర్స్ కోసం చప్పట్లు కొట్టి మోదీజీపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయితే భాజపా ప్రభుత్వం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా చేతులెత్తేసింది. కనీసం ఇప్పటికైనా వైద్యులకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది.'

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఇదీ చదవండి: 'సూటుబూటు స్నేహితుల కోసమే ఆ ముసాయిదా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.