ETV Bharat / bharat

రోడ్లు బాగుంటే ప్రమాదాలు పెరుగుతాయి: మంత్రి - DEPUTY CM on traffice fines

రోడ్లు బాగుండటమే ప్రమాదాలకు కారణమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్​ కర్జోల్​ అన్నారు. హైవేలు, మంచి రహదారులపైనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారాయన.

గోవింద్​ కర్జోల్​, కర్ణాటక ఉపముఖ్యమంత్రి
author img

By

Published : Sep 12, 2019, 1:47 PM IST

Updated : Sep 30, 2019, 8:14 AM IST

కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ప్రజాపనుల శాఖ మంత్రి గోవింద్​ కర్జోల్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ జరిమానాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ప్రమాదాలకు మంచి రహదారులే కారణమన్నారు.

గోవింద్​ కర్జోల్​, కర్ణాటక ఉపముఖ్యమంత్రి

"మంచి, మామూలు రహదారులే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. హైవేలను చూడండి... 100, 160 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళతాయి. ట్రాఫిక్​ ఉల్లంఘనలపై భారీ చలానాలపై వ్యతిరేకతను నేను సమర్థిస్తాను. రాష్ట్ర కేబినెట్​తో చర్చించి జరిమానాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటా."

-గోవింద్​ కర్జోల్​, కర్ణాటక ఉపముఖ్యమంత్రి

అయితే భారీ జరిమానాలు విధించే ముందు రహదారుల నిర్వహణ మెరుగుపరచాలని అన్నారు.

గోవింద్​ వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి బ్రిజేశ్​ కాలప్ప స్వాగతించారు.

ఇదీ చూడండి: కేంద్ర రవాణాశాఖ మంత్రికే తప్పని ట్రాఫిక్​ చలానా!

New Delhi, Sep 12 (ANI): Senior Congress leader Kapil Sibal took jibe on Prime Minister Narendra Modi's remark that works 'cow and 'OM' shock some people. He said, "The fact that none of our Universities have ranked in even first 300 of global ranking after 2012 should shock our Prime Minister. The fact that we are not paying attention to education should shock people, because only educated people will take the country forward. You (PM Modi) always do politics, whether it's of 'OM' or 'cow'.
Politics should be done on the issues of people."
Last Updated : Sep 30, 2019, 8:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.