ETV Bharat / bharat

బాంబ్ పడిందని అనుకున్నారు కానీ... - వైమానిక దళం

తమిళనాడులోని కోయంబత్తూరు వద్ద.. గగనతలంలో ఉన్న తేజస్ యుద్ధ విమానం నుంచి ఇంధన ట్యాంకు ఊడి, కిందపడింది. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదని, యుద్ధ విమానం సురక్షితంగా ల్యాండ్​ అయిందని వైమానిక దళాధికారులు తెలిపారు.

బాంబ్ పడిందని అనుకున్నారు కానీ...
author img

By

Published : Jul 2, 2019, 12:58 PM IST

Updated : Jul 2, 2019, 1:11 PM IST

బాంబ్ పడిందని అనుకున్నారు కానీ...

తేజస్​ యుద్ధ విమానం నుంచి ఇంధన ట్యాంక్​ కిందపడిన ఘటన తమిళనాడు కోయంబత్తూరులో చోటుచేసుకుంది.

తేజస్​ యుద్ధ విమానం నుంచి 1200 లీటర్ల ఇంధన ట్యాంకు ఇరుగూరు ప్రాంతంలోని పంట పొలాల్లో పడింది. ట్యాంకు పడిన ధాటికి 3 అడుగుల లోతు గుంత ఏర్పడి.. చిన్నస్థాయిలో మంటలు చెలరేగాయి. అయితే నగర శివార్లలో ఈ ఘటన జరగడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ దృశ్యాలు చూసి స్థానిక గ్రామ వ్యవసాయ కూలీలు ఆశ్చర్యపోయారు.

ఘటన అనంతరం తేజస్ యుద్ధ విమానం సురక్షితంగా సూలూరు ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​కు చేరుకుంది. ప్రమాద స్థలానికి వైమానిక దళ అధికారులు చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో భారీ వర్షాలు - రోడ్లు జలమయం

బాంబ్ పడిందని అనుకున్నారు కానీ...

తేజస్​ యుద్ధ విమానం నుంచి ఇంధన ట్యాంక్​ కిందపడిన ఘటన తమిళనాడు కోయంబత్తూరులో చోటుచేసుకుంది.

తేజస్​ యుద్ధ విమానం నుంచి 1200 లీటర్ల ఇంధన ట్యాంకు ఇరుగూరు ప్రాంతంలోని పంట పొలాల్లో పడింది. ట్యాంకు పడిన ధాటికి 3 అడుగుల లోతు గుంత ఏర్పడి.. చిన్నస్థాయిలో మంటలు చెలరేగాయి. అయితే నగర శివార్లలో ఈ ఘటన జరగడం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ దృశ్యాలు చూసి స్థానిక గ్రామ వ్యవసాయ కూలీలు ఆశ్చర్యపోయారు.

ఘటన అనంతరం తేజస్ యుద్ధ విమానం సురక్షితంగా సూలూరు ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​కు చేరుకుంది. ప్రమాద స్థలానికి వైమానిక దళ అధికారులు చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

ఇదీ చూడండి: మహారాష్ట్రలో భారీ వర్షాలు - రోడ్లు జలమయం

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Tuesday, 2 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0555: US Warhol Prince Lawsuit AP Clients Only 4218551
Judge: Andy Warhol did not violate Prince picture copyright
AP-APTN-0344: US Scream Paris Jackson Content has significant restrictions, see script for details 4218542
Paris Jackson pops in as VH1 resurrects 'Scream' for new miniseries
AP-APTN-0220: US Taffy Brodesser Akner-Akner-Akner AP Clients Only 4218533
After digging into Gwyneth's Goop, journalist turns novelist and takes on divorce
AP-APTN-2257: US Master P Romeo Content has significant restrictions, see script for details 4218523
Master P and Romeo on the importance of owning and self-financing 'I Got the Hook Up 2' and friendship with Nipsey Hussle
AP-APTN-2246: France Giambattista Valli AP Clients Only 4218528
Nicole Richie, Olivia Palermo and Rachel Zoe attend Giambattista Valli Paris Fashion Week show
AP-APTN-2047: US Spiderman Kids-Man Kids AP Clients Only 4218518
Tom Holland, Jake Gyllenhaal and Zendaya visit LA children's hospital
AP-APTN-1838: UK Duchess of Cambridge AP Clients Only 4218485
Duchess of Cambridge goes nature treasure hunting at Hampton Court Flower Show
AP-APTN-1832: France Dior AP Clients Only 4218503
Elizabeth Moss, Anna Wintour and Shailene Woodley attend Dior Paris Fashion Week runway show
AP-APTN-1619: UK Prince Charles 2 AP Clients Only 4218478
Prince Charles celebrates investiture half century with tea and cake
AP-APTN-1614: ARCHIVE Kaley Cuoco AP Clients Only 4218475
Kaley Cuoco takes a dramatic turn after 'Big Bang Theory'
AP-APTN-1600: UK Prince Charles AP Clients Only 4218467
Prince Charles pays a visit to Wales on the 50th anniversary of his investiture
AP-APTN-1556: ARCHIVE Kim Kardashian West AP Clients Only 4218463
Kim Kardashian West finds solution to Kimono backlash
AP-APTN-1553: France Iris van Herpen Content has significant restrictions, see script for details 4218465
Celine Dion awestruck by Dutch designer Iris van Herpen's latest collection
AP-APTN-1447: UK Babymetal Content has significant restrictions, see script for details 4218454
Japanese pop-metal group Babymetal rock Glastonbury
AP-APTN-1330: UK Cliff Richard AP Clients Only;No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4218441
Cliff Richard wants anonymity for sex offence suspects
AP-APTN-1207: US CE Toy Story toys Content has significant restrictions, see script for details 4218432
‘Toy Story 4’ cast say they made their own toys too when they were young
AP-APTN-1110: US CE Bikini Cheat Foods AP Clients Only 4218425
Stars reveal their favorite bikini-season cheat foods
AP-APTN-1042: WORLD CE First Job Macchio Scott Massoud AP Clients Only 4218411
Naomi Scott, Mena Massoud and Ralph Macchio talk about their first paychecks
AP-APTN-1030: UK Christine and the Queens Content has significant restrictions, see script for details 4218409
Christine and the Queens: My 'first Glastonbury was quite unforgettable'
AP-APTN-0827: US Takeru Kobayashi AP Clients Only;Must credit ESPN 4218392
Competitive eater Takeru Kobayashi finds being in documentary tough to swallow
AP-APTN-0751: Canada Rolling Stones Must credit CTV; No access Canada 4218388
The Rolling Stones rock in Canada
AP-APTN-0743: UK Kylie Minogue Content has significant restrictions, see script for details 4218356
Kylie Minogue plays Glastonbury 14 years after she was forced to cancel her festival performance
AP-APTN-0734: UK Sir David Attenborough Content has significant restrictions, see script for details 4218354
Sir David Attenborough makes surprise appearance at Glastonbury
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 2, 2019, 1:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.