ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్- నలుగురు ముష్కరులు హతం - kashmir encounter

జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో భద్రతా సిబ్బంది, ముష్కరుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నలుగురు ముష్కరులు హతమయ్యారు.

encounter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్
author img

By

Published : Apr 4, 2020, 9:29 AM IST

Updated : Apr 4, 2020, 9:51 AM IST

జమ్ముకశ్మీర్​ కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ముష్కరులు హతమయ్యారు.

ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో హర్ద్​మండ్ గురి గ్రామంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. బలగాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపారు. సైన్యం దీటుగా స్పందించి నలుగురిని మట్టుబెట్టింది.

ఇటీవల కశ్మీర్​కు చెందిన ముగ్గురు పౌరులను చంపింది ఈ ఉగ్రముఠానేనని పోలీసులు ప్రకటన విడుదల చేశారు.

ఇదీ చూడండి: శానిటైజేషన్​కు డీఆర్​డీఓ కొత్త టెక్నిక్​లు

Last Updated : Apr 4, 2020, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.