ETV Bharat / bharat

షీలా దీక్షిత్​కు ప్రముఖుల నివాళులు - delhi cm

షీలా దీక్షిత్
author img

By

Published : Jul 20, 2019, 5:02 PM IST

Updated : Jul 20, 2019, 10:16 PM IST

19:53 July 20

మాజీ సీఎంకు కేజ్రీవాల్​ నివాళి

  • Delhi Chief Minister Arvind Kejriwal & Deputy CM Manish Sisodia pay tribute to Sheila Dikshit, who passed away today, due to cardiac arrest. pic.twitter.com/4Pu5DHQR7r

    — ANI (@ANI) July 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

దిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్​కు ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ నివాళులు అర్పించారు. 

19:39 July 20

ప్రధాని సంతాపం

  • #WATCH Delhi: Prime Minister Narendra Modi pays tribute to former Delhi Chief Minister Sheila Dikshit who passed away today, due to a cardiac arrest. pic.twitter.com/YV1YpychEh

నిజాముద్ధీన్​లోని షీలా నివాసానికి  ప్రధాని నరేంద్రమోదీ చేరుకున్నారు. ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 

19:37 July 20

నివాళులు అర్పించిన లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లా

  • Lok Sabha Speaker Om Birla pays tribute to former Delhi Chief Minister Sheila Dikshit, who passed away today, in Delhi due to cardiac arrest. pic.twitter.com/skHDEKdh7I

షీలా నివాసానికి చేరుకున్న లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లా .. ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.  షీలాజీది అమ్మలాంటి వ్యక్తిత్వమని కొనియాడారు బిర్లా. దిల్లీలో షీలా రాజకీయ, సామాజిక ప్రస్థానం చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు. 

19:32 July 20

సోనియా గాంధీ నివాళులు

నిజాముద్దీన్​ నివాసానికి చేరుకున్నారు యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీ. షీలా పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. 

19:05 July 20

నిజాముద్దీన్​లోని నివాసానికి ప్రముఖులు

షీలా దీక్షిత్​ భౌతిక కాయానికి దర్శించేందుకు నిజాముద్దీన్​లోని నివాసానికి రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు వస్తున్నారు. 

18:11 July 20

రేపు మధ్యాహ్నం బోధ్​ ఘాట్​కు అంతిమయాత్ర

  • నిజాముద్దీన్‌ షీలా నివాసంలో భౌతికకాయం
  • షీలా పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
  • పార్టీ శ్రేణుల సందర్శన కోసం రేపు మధ్యాహ్నం 12 గం.కు కాంగ్రెస్ కార్యాలయానికి షీలా పార్థివదేహం
  • రేపు మధ్యాహ్నం 3 గంటలకు నిగమ్ బోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు
     
17:57 July 20

రెండు రోజుల పాటు సంతాప దినాలు

మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్​ మరణంతో రెండు రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది దిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనోజ్​ సిసోడియాా ఓ ప్రకటన చేశారు. 

16:20 July 20

దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత షీలా దీక్షిత్​ కన్నుమూశారు. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో 81 ఏళ్ల షీలా దీక్షిత్​ బాధపడుతున్నారు. గతేడాది ఫ్రాన్స్​​లో హృదయ సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారు. 

1998 నుంచి 2013 వరకు దిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా... పంజాబ్ రాష్ట్రం కపుర్తలాలో 1938లో జన్మించారు. దిల్లీలోనే ఆమె విద్యాభ్యాసం జరిగింది. దిల్లీ విశ్వవిద్యాలయంలో మిరాండా హౌస్ నుంచి ఎంఏ హిస్టరీలో పట్టభద్రులు అయ్యారు. ఉత్తర ప్రదేశ్​లోని ఉన్నావ్​ జిల్లాకు చెందిన ఐఏఎస్​ వినోద్ దీక్షిత్​తో ఈమె వివాహం జరిగింది.

1984లో ఉత్తరప్రదేశ్ కనౌజ్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 1998లో లోక్​సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత దిల్లీ రాజకీయాలకు పరిమితమయ్యారు షీలా. దిల్లీ చరిత్రలో అత్యధిక కాలం సీఎంగా పని చేసిన ఘనత ఆమె సొంతం.
యూపీఏ ఛైర్​పర్సన్ సోనియా గాంధీకి షీలా దీక్షిత్​ అత్యంత సన్నిహితురాలు. దిల్లీ కాంగ్రెస్​లో అత్యంత సీనియర్​ నాయకురాలు ఆమె. 

షీలా దీక్షిత్​ మరణంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

రాష్ట్రపతి విచారం

"షీలా దీక్షిత్​ మరణ వార్త బాధ కలిగించింది. ఒక సీనియర్​ రాజకీయ నేతను కోల్పోయాం. రాజధాని ముఖచిత్రం మారడంలో షీలా కృషి గుర్తుంచుకోదగినది. "

            -రామ్​నాథ్​ కోవింద్​, రాష్ట్రపతి

ప్రధాని దిగ్భ్రాంతి

"షీలాజీ మరణం ఎంతో బాధించింది. ఆమెది స్నేహపూర్వక వ్యక్తిత్వం. దిల్లీ అభివృద్ధిలో ఆమె భాగస్వామ్యం మరువలేం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి."

        -ప్రధాని నరేంద్రమోదీ

కాంగ్రెస్​ అగ్రనేతల సంతాపం

"మీరు లేరన్న మాట ఎంతో బాధ కలిగిస్తోంది. జీవితాంతం కాంగ్రెస్ వ్యక్తిగా ఉన్నారు. 3 సార్లు సీఎంగా దిల్లీ ముఖచిత్రాన్నే మార్చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి."

                -కాంగ్రెస్​

ఎంతో బాధించింది: రాహుల్

షీలా మరణంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సహా ఇతర అగ్రనేతలు విచారం వ్యక్తం వేశారు. 

"షీలాజీ మరణం ఎంతో  బాధించింది. ఆమె కాంగ్రెస్ ప్రియ పుత్రిక. మూడు సార్లు దిల్లీ సీఎంగా ఎన్నికయి.. రాజధానికి ఎంతో సేవ చేశారు."

            -రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు 

AP Video Delivery Log - 0500 GMT News
Saturday, 20 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0425: Australia Canada Killing No access Australia 4221295
Australian man, girlfriend possibly shot dead
AP-APTN-0411: Venezuela Guaido AP Clients Only 4221294
Juan Guaido lays out plan for Venezuelan tourism
AP-APTN-0342: China Factory Explosion No access mainland China 4221292
At least 10 dead in Chinese factory explosion
AP-APTN-0329: US GA Lawmaker UGC Must credit Erica Thomas 4221291
Democratic Rep details racially charged attack
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 20, 2019, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.