ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో తొలిసారి రాజ్యాంగ దినోత్సవం

author img

By

Published : Nov 26, 2019, 8:12 AM IST

Updated : Nov 26, 2019, 9:00 AM IST

అధికరణ 370 రద్దు  అనంతరం తొలిసారిగా జమ్ముకశ్మీర్​లో  రాజ్యాంగ దినోత్సవం   నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

JK-DAY
జమ్మూలో తొలిసారి రాజ్యాంగ దినోత్సవం..
జమ్ముకశ్మీర్​లో తొలిసారి రాజ్యాంగ దినోత్సవం

జమ్ముకశ్మీర్​లోనూ ఇవాళ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత తొలిసారిగా ఇక్కడ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నారు.

"రాజ్యాంగం రూపొందించినవారిని మనం కృతజ్ఞతలు తెలిపి స్మరించుకోవాలి. అందులో పొందుపరిచిన ఉన్నత విలువలు, సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ సంవత్సరంతో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు పూర్తవుతుంది. "

-సుబాష్ సి చిబ్బర్, అదనపు కార్యదర్శి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, జమ్ముకశ్మీర్​

'ముందుమాట'తో ప్రారంభం..

ఇవాళ ముందుగా అన్ని ప్రభుత్వ సంస్థలు ఉదయం 11 గంటలకు రాజ్యాంగ ముందుమాట(ప్రవేశిక)ను చదివి, తమ ప్రాథమిక హక్కులను సమర్థంగా నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. డివిజనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొంటారు.

ప్రాథమిక హక్కులపై అవగాహన...

ప్రాథమిక హక్కులపై అవగాహన కల్పించేందుకు.. మంగళవారం నుంచి దేశవ్యాప్తంగా డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వరకు ఈ డ్రైవ్​ను కొనసాగిస్తామని వెల్లడించారు.

1949లో నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు. ఆ తర్వాత 1950 జనవరి 26వ తేదీ ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

ఇదీ చూడండి : రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌ కృషి అనన్య సామాన్యం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Nov 26, 2019 (CCTV - No access Chinese mainland)
1. Screenshot of China Media Group (CMG) commentary
2. China Central Television (CCTV) news anchor Hai Xia broadcasting CMG commentary
FILE: Washington D.C., USA - Date Unknown (CCTV - No access Chinese mainland)
3. Various of U.S. Capitol Hill, U.S. national flag
4. Traffic
Beijing, China - Nov 25, 2019 (CCTV - No access Chinese mainland)
5. Screenshot of Hong Kong Human Rights and Democracy Act of 2019 on U.S. Congress website
FILE: New York, USA - Nov 15, 2011 (CCTV - No access Chinese mainland)
6. Various of police officers moving to sweep protesters occupying Wall Street
7. Protesters carrying their belongings, walking down street, shouting
8. Policemen walking on street
FILE: Baltimore, USA - May 1, 2015 (CCTV - No access Chinese mainland)
9. Various of police officers holding shields
10. Police officers escorting arrested protester
11. Various of police officers, vehicles, spectators
Beijing, China - Nov 26, 2019 (CCTV - No access Chinese mainland)
12. Screenshot of China Media Group (CMG) commentary
FILE: Mosul, Iraq - Date Unknown (CCTV - No access Chinese mainland)
13. Iraqi national flag on damaged building
14. Damaged building, rubble
FILE: Khan Sheikhun Town, Idlib Province, Syria - Aug 24, 2019 (CCTV - No access Chinese mainland/Orient TV/Syria Alshaab TV/Zanoubia TV/Alhurra TV/ANN TV/Al Jazeera/Al-Arabiya TV)
15. National flag of Syria
16. Various of debris on road
Lesbos, Greece - May 15, 2018 (CCTV - No access Chinese mainland)
17. Boat carrying refugees
18. Refugees arriving
19. Moria refugee camp
Beijing, China - Nov 26, 2019 (CCTV - No access Chinese mainland)
20. Screenshot of China Media Group (CMG) commentary
FILE: Hong Kong, China - Aug 8, 2019 (CCTV - No access Chinese mainland)
21. Various of Golden Bauhinia Square, Chinese national flag, Hong Kong Special Administrative Region flag
FILE: Hong Kong, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
22. Victoria Harbor, buildings
23. Various of people walking on pedestrian overpass
24. Building, traffic
FILE: Hong Kong, China - Date Unknown (CCTV - No access Chinese mainland)
25. Aerial shots of Victoria Harbor
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 26, 2019, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.