ETV Bharat / bharat

తీరం దాటిన తుపాను...పెనుగాలుల బీభత్సం - పురీ

తూర్పు తీరాన్ని వణికిస్తోన్న ఫొని తుపాను తీరాన్ని దాటింది. ఒడిశా పూరికి దక్షిణంగా ప్రచండ తుపాను తీరాన్ని పూర్తిగా దాటింది.

పురీ వద్ద తీరం దాటిన ఫొని
author img

By

Published : May 3, 2019, 9:34 AM IST

Updated : May 3, 2019, 10:39 AM IST

ప్రచండ గాలులతో విరుచుకుపడుతున్న ఫొని తుపాను ఒడిశా పూరికి దక్షిణంగా తీరాన్ని పూర్తిగా దాటింది. ప్రచండ గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్రమక్రమంగా తుపాను బలహీనపడనుంది. బాలాసోర్​ వద్ద తిరిగి సముద్రంలోకి వచ్చే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఒడిశా వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు.. భీకర గాలులు వీస్తున్నాయి. గంజాం జిల్లాలో గంటకు 175 కిమీ వేగంతో గాలులు కల్లోల పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. పూరికి సమీపంలో 200 నుంచి 240 కిమీ వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి.

అనంతరం.. కోల్​కతాను దాటి తుపాను బంగ్లాదేశ్ వైపు​ వెళ్లనుంది. ఈ లోగా క్రమంగా తుపాను తీవ్రత బలహీనపడే అవకాశముంది.

ఇళ్లు వదిలిన తీర వాసులు

తూర్పు తీరంలోని గ్రామాల ప్రజలు స్వగృహాలు వదలి సురక్షిత ప్రాంతాల్లో తల దాచుకుంటున్నారు. నిర్వాసితుల కోసం ఒడిశాలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తూర్పు తీర రైల్వే మరో 10 రైళ్లు రద్దు చేసింది. ఒకటో తేది నుంచి మూడో తేది మధ్య 147 రైళ్లు ఇప్పటికే రద్దయ్యాయి.

పూరి వద్ద తీరం దాటిన ఫొని- భారీ వర్షాలు

ఇదీ చూడండి: విష సర్పాలతో ప్రియాంక సరదా ఆట

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ARCHIVE: ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Los Angeles - 10 May 2018
1. 'Star Wars' actor Peter Mayhew
ARCHIVE: ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Los Angeles - 14 December 2018
2. Peter Mayhew talking to reporter
3. SOUNDBITE (English) Peter Mayhew, Actor:
"Absolutely wonderful, we are at the studios and I am in one of the trailers, there is a knock on the door 'Hey, where you've been?' It's Harrison. Big grin, big wonderful hug and everything else. He is just a super, super, super guy. He really is."
STORYLINE:
Actor Peter Mayhew, who played shaggy, towering Chewbacca in several of the "Star Wars" films, has died, his family said Thursday. He was 74.
Mayhew died at his home in Texas on Tuesday, according to a family statement. No cause was given.
The 7-foot-3 Mayhew played the beloved and furry Chewbacca, sidekick to Han Solo and co-pilot of the Millennium Falcon, in the original "Star Wars" trilogy.
He went on to appear as the Wookiee in 2005's "Revenge of the Sith" and shared the part in 2015's "The Force Awakens" with actor Joonas Suotamo, who later took over the role.
"He put his heart and soul into the role of Chewbacca and it showed in every frame of the films," the family statement said. "But, to him, the 'Star Wars' family meant so much more to him than a role in a film."
Mayhew developed lifelong friendships with the other "Star Wars" actors and spent three decades traveling the world to meet his fans, the statement says.
His family said he was active with various nonprofit groups and established the Peter Mayhew Foundation, which is devoted to alleviating disease, pain, suffering and the financial toll from traumatic events, its website says.
Born and raised in England, Mayhew had appeared in just one film and was working as a hospital orderly in London when George Lucas found him and cast him in 1977's "Star Wars."
He is survived by his wife, Angie, and three children. A memorial service will be held June 29.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 3, 2019, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.