ETV Bharat / bharat

'భారతీయ మహిళలకు వైరస్ ముప్పు అధికం' - females in india

భారతీయ మహిళలకు కరోనా ముప్పు ఎక్కువని తేల్చింది ఓ నివేదిక. ఇప్పటివరకు మృతి చెందిన గణాంకాల ఆధారంగా ఈ వివరాలు ప్రకటించింది. ఈ మేరకు మొత్తం మరణాల రేటు 2.9 శాతంగా ఉండగా.. మహిళల మరణాలు రేటు 3.3 శాతంగా ఉన్నట్లు చెప్పింది.

women
'భారతీయ మహిళలకు వైరస్ ముప్పు అధికం'
author img

By

Published : Jun 14, 2020, 5:19 AM IST

భారతీయ పురుషులతో పోల్చితే వైరస్ ముప్పు మహిళల్లోనే అధికమని తేల్చింది ఓ నివేదిక. వైరస్​తో మరణించే ముప్పు భారతీయ మహిళలకు ఎక్కువగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు మృతి చెందిన వారి వివరాలు విశ్లేషించి ఈ అధ్యయనాన్ని బయటపెట్టింది. ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ అనే సంస్థ చేపట్టిన ఈ అధ్యయనం గ్లోబల్ హెల్త్ సైన్స్ జర్నల్​​లో ప్రచురితమైంది. మరణాలు, వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తేల్చింది. ఈ మేరకు మొత్తం మరణాల రేటు 2.9 శాతంగా ఉండగా.. మహిళల మరణాలు రేటు 3.3 శాతంగా ఉన్నట్లు చెప్పింది.

ఇదీ చూడండి: 51 గంటలు డ్రమ్స్ కొట్టి.. ఒక్కటైన ప్రేమ జంట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.