హరియాణాలో రైతులు కన్నెర్ర చేశారు. రాష్ట్ర కేబినెట్ ఇటీవలే ఆమోదించిన మూడు వ్యవసాయ ఆర్డినెన్స్లకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. భారీ సంఖ్యలో తరలివెళ్లి.. కురుక్షేత్రం వద్ద ఉన్న 44వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు.
![Farmers in Kurukshetra protest against the three recent agriculture ordinances passed by the Union Cabinet.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8750369_1027_8750369_1599729877384.png)
![Farmers in Kurukshetra protest against the three recent agriculture ordinances passed by the Union Cabinet.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8750369_1078_8750369_1599729920725.png)
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రహదారులు హోరెత్తాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
![Farmers in Kurukshetra protest against the three recent agriculture ordinances passed by the Union Cabinet.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8750369_648_8750369_1599729961845.png)
![Farmers in Kurukshetra protest against the three recent agriculture ordinances passed by the Union Cabinet.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8750369_145_8750369_1599729942605.png)
ఇదీ చూడండి:- 'ప్రభుత్వ విధానాలతోనే కోట్లాది ఉద్యోగాలు మాయం'