ETV Bharat / bharat

'లవ్లీని హ్యాండ్సమ్ కించపర్చలేదు'!

ఇమామీ 'ఫెయిర్​ అండ్​ హ్యాండ్సమ్​​' టీవీ ప్రకటన 'ఫెయిర్​ అండ్ లవ్లీ'ని  తక్కువ చేసి చూపే విధంగా లేదని దిల్లీ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. హిందుస్థాన్ యూనిలివర్ ఉత్పత్తులపై ఇమామీ టీవీ ప్రకటనలు ప్రభావం చూపుతున్నట్లు భావించడం లేదని న్యాయస్థానం పేర్కొంది.

author img

By

Published : Apr 4, 2019, 3:44 PM IST

Updated : Apr 4, 2019, 4:52 PM IST

లవ్లీని హ్యాండ్సమ్ కించపర్చలేదు

ఇమామీ సంస్థ ఉత్పత్తుల టీవీ వాణిజ్య ప్రకటనలు హిందుస్థాన్​ యూనిలివర్ ప్రైవేటు లిమిటెడ్​(హెచ్​యూఎల్​) ఉత్పత్తులను కించపరిచే విధంగా లేవని దిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.

ప్రత్యేకంగా పురుషుల కోసం ఇమామీ సంస్థ రూపొందించిన 'ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్​' టీవీ వాణిజ్య ప్రకటన 'ఫెయిర్ అండ్ లవ్​లీ'ని అవమానపరిచే విధంగా ఉందని దిల్లీ కోర్టులో మధ్యంతర వ్యాజ్యం దాఖలు చేసింది హెచ్​యూఎల్​. ఇమామీ టీవీ ప్రకటనలను తక్షణమే నిషేధించాలని అభ్యర్థనలో పేర్కొంది.

ఇమామీ టీవీ వాణిజ్య ప్రకటనలో హెచ్​యూఎల్ ఉత్పత్తులను చులకన చేసి చూపే విషయాలేమీ లేవని అభిప్రాయపడుతున్నట్లు కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జయంత్​ నాథ్ తెలిపారు.

హెచ్​యూఎల్ దాఖలు చేసిన పూర్తిస్థాయి వాజ్యంపై జులై 11న వాదనలు విననుంది న్యాయస్థానం.

హెచ్​యూఎల్ అభియోగాలు

  • ఫెయిర్ అండ్​ హ్యాండ్సమ్​ ప్రకటనలో పురుషులు స్త్రీల ఫెయిర్​నెస్ క్రీంను వాడటాన్ని అవమానంగా చూపారు.
  • ఇమామీ ఉత్పత్తిలో 'నియాసినామైడ్​'ను ఉపయోగించారు. దీనిని స్త్రీల ఫెయిర్​నెస్ క్రీంలోనూ వినియోగిస్తారు.
  • ఫెయిర్​ అండ్​ లవ్లీ వాడటం వల్ల ఎలాంటి మార్పు ఉండదని తక్కువ చేసి చూపుతూ ఇమామీ టీవీ ప్రకటన రూపొందించారు. ఇది హెచ్​యూఎల్ ఉత్పత్తులను హేళన చేయడమే.
  • ఫెయిర్ అండ్​ హ్యాండ్సమ్​ ట్యూబ్​ ఫెయిర్ అండ్ లవ్లీ ట్యూబ్​ను తలపించే విధంగా ఉంది.

ఇదీ చూడండి:తగ్గనున్న ఈఎంఐ- ఏడాది కనిష్ఠానికి వడ్డీరేటు

AP Video Delivery Log - 0900 GMT News
Thursday, 4 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0859: China MOFA Briefing AP Clients Only 4204335
DAILY MOFA BRIEFING
AP-APTN-0854: UK Brexit Reaction No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4204337
Political reaction to UK Brexit developments
AP-APTN-0846: Sweden Brexit Barnier No access Sweden 4204333
Barnier says only UK able to break Brexit impasse
AP-APTN-0841: Japan Ghosn Lawyer 2 AP Clients Only 4204334
Ghosn lawyer: Prosecutors played their last card
AP-APTN-0841: Japan Ghosn Lawyer AP Clients Only 4204330
Ghosn lawyer condemns re-arrest, to file appeal
AP-APTN-0841: US TX Immigration Arrests Must credit KDFW-FOX4 News; No access Dallas-Fort Worth; No use by US broadcast networks 4204331
Immigrant agents arrest 280 at Texas company
AP-APTN-0841: New Zealand Attacks AP Clients Only 4204329
50 murder counts filed on NZ mosque attack suspect
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 4, 2019, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.