ETV Bharat / bharat

ఆయుధ డిపోలో ప్రమాదం- ఇద్దరు మృతి - ఆయుధ డిపోలో ప్రమాదం- ఇద్దరి మృతి

జమ్ముకశ్మీర్​ అనంత్​నాగ్ జిల్లా కుంద్రూ ఆర్మీ ఆయుధ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

depot
ఆయుధ డిపోలో ప్రమాదం- ఇద్దరి మృతి
author img

By

Published : Mar 9, 2020, 3:57 PM IST

జమ్ముకశ్మీర్ అనంత్​నాగ్ జిల్లా కుంద్రూ ఆర్మీ ఆయుధ డిపోలో జరిగిన ఓ పేలుడులో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను పాలూ నివాసి ఫయాజ్ అహ్మద్ భట్, ఉత్తెర్​సూ మైద్​పాల్ ప్రాంతానికి చెందిన గుల్జార్ అహ్మద్ ఖాన్​లుగా గుర్తించారు.

కశ్మీర్ లోయలో కుంద్రూ ఆయుధ డిపోనే అతిపెద్దది. 2007లోనూ కుంద్రూ ఆయుధ డిపోలో పేలుడు సంభవించింది. ఆ ప్రమాదంలో పలువురు మృతి చెందారు.

ఆయుధ డిపోలో ప్రమాదం- ఇద్దరి మృతి

ఇదీ చూడండి: మహారాష్ట్రలో మాస్క్​ల అపహరణ.. నిందితుడు ఫార్మాసిస్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.