ETV Bharat / bharat

రెండో విడత పోలింగ్​కు సర్వం సిద్ధం

author img

By

Published : Apr 17, 2019, 6:29 PM IST

Updated : Apr 18, 2019, 6:59 AM IST

సమరం రెండో విడత పోలింగ్​కు రంగం సిద్ధమైంది. 12 రాష్ట్రాల్లోని 95 నియోజకవర్గాలకు ఓటింగ్ గురువారం జరగనుంది.

రెండో విడత పోలింగ్​కు సర్వం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల రెండో దశ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 95 స్థానాలకు గురువారం పోలింగ్​ జరగనుంది. మొత్తం 15.79 కోట్ల మంది ఓటర్లు 1629 మంది భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం లక్షా 81 వేల పోలింగ్​ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేస్తోంది.

భారీ భద్రత....

పోలింగ్​ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. రాష్ట్రాల పోలీసులతో పాటు పెద్దసంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించింది.

తమిళనాట లోక్​సభతో పాటు శాసనసభకూ..

తమిళనాడులో ఉన్న మొత్తం 39 లోక్​సభ స్థానాలకు గానూ 38 స్థానాల్లో ఎన్నిక జరగనుంది. వెల్లూరు నియోజకవర్గానికి పోలింగ్ రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం ప్రకటించింది. వీటితో పాటు 18 శాసనసభ నియోజకవర్గాలకు ఉపఎన్నికల పోలింగ్​ జరగనుంది.

ఇదీ చూడండి : ద్రవిడ రాజకీయాన్ని మార్చే పోరుకు సర్వం సిద్ధం

కర్ణాటకలో 14....

28 లోక్​సభ నియోజకవర్గాలున్న కర్ణాటకలో 14 స్థానాలకు పోలింగ్​ జరగనుంది. ఇవి ఎక్కువగా పాత మైసూరు ప్రాంతంలో ఉన్నవి. ఇక్కడ జేడీఎస్​కు మంచి పట్టుంది.

మండ్య నుంచి ప్రముఖులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు నిఖిల్​ గౌడ, సినీ నటి సుమలత ఇక్కడ పోటీ చేస్తున్నారు. బెంగళూరు సెంట్రల్​ నుంచి సినీ నటుడు ప్రకాశ్​ రాజ్​ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.

మిగతా రాష్ట్రాలు...

ఉత్తరప్రదేశ్​లో 8, బంగాల్​లో 3, బిహార్​లో 5, అసోంలో 5 స్థానాలకు పోలింగ్​ జరగనుంది.

POLL
రెండో విడత పోలింగ్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan, South Korea, Middle East and North Africa. Pan-national broadcasters not headquartered in Japan are cleared for Japan. Pan-national broadcasters not headquartered in Middle East and North Africa and not broadcasting in Arabic are cleared for Middle East and North Africa. Scheduled news bulletins only. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Panaad Stadium, Bacolod City, Philippines. 17th April 2019.
Kaya FC-Iloilo (yellow) 1-2 PSM Makasar (red)
1. 00:00 RED CARD: Kaya's (6) Jalsor Soriano sent off for violent conduct against PSM's (10) Marc Anthony Klok in the 88th minute
2. 00:08 Replay of the foul, nasty kick in the stomach
3. 00:17 Replay of the foul, side angle that shows violent kick
4. 00:24 Players crowding around Klok
5. 00:29 Replay of kick
6. 00:42 An angry Klok being restrained and led away by his teammates
SOURCE: Lagardere Sports
DURATION: 00:53
STORYLINE:
A violent kick to the stomach overshadowed PSM Makassar's 2-1 AFC Cup win at Kaya on Wednesday.
In a physical game that saw seven yellow cards and two red, Kaya defender (6) Jalsor Soriano was sent off for a vicious attack on PSM's Dutch midfielder Marc Anthony Klok in the 88th minute.
Soriano, recklessly and needlessly kicked Klok in the stomach as he lay on the ground.
When an angry Klok managed to get to his feet he needed to be physically restrained by his teammates.
Last Updated : Apr 18, 2019, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.