ETV Bharat / bharat

బుధవారం సీఏఏపై ఈయూ పార్లమెంట్​లో చర్చ

author img

By

Published : Jan 28, 2020, 5:46 AM IST

Updated : Feb 28, 2020, 5:37 AM IST

సీఏఏకు వ్యతిరేకంగా యూరోపియన్​ యూనియన్​ పార్లమెంటులో చర్చ జరగనుంది. ఈ మేరకు ఇదివరకే తీర్మానం ప్రవేశపెట్టగా.. దీనిపై బుధవారం చర్చించి, గురువారం ఓటింగ్​ కూడా నిర్వహించనున్నారు.

EU parliament will have discussion on CAA on wednesday
సీఏఏపై బుధవారమే ఈయూ పార్లమెంట్​లో చర్చ

భారత పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్​ పార్లమెంట్​లో రేపు చర్చ జరగనుంది. ఇప్పటికే సీఏఏకు వ్యతిరేకంగా బ్రస్సెల్స్‌లోని ఈయూ పార్లమెంట్​లో తీర్మానం ప్రవేశపెట్టగా.. దీనిపై బుధవారం చర్చ చేపట్టి గురువారం ఓటింగ్‌ జరపనున్నారు. ఈ చట్టం దేశ పౌరసత్వ అంశంలో ప్రమాదకర మార్పును సూచిస్తుందన్న ఈయూ పార్లమెంట్ సభ్యులు... ఆందోళనలు చేస్తున్న వారితో ప్రభుత్వం చర్చలు జరపాలని తీర్మానంలో పేర్కొన్నారు.

ఖండించిన ఉపరాష్ట్రపతి

ఈయూ పార్లమెంట్​ తీరును కేంద్రం తప్పుబట్టింది. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన చట్టసభల అధికారాలను ప్రశ్నించే చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. సీఏఏ పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పింది. భారత అంతర్గత విషయాల్లో బయటి వ్యక్తుల జోక్యం అవసరం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఏవైనా ఇబ్బందులుంటే భారత్ సొంతంగా పరిష్కరించుకోగలదని స్పందించారు. భారత పార్లమెంట్‌, ప్రభుత్వ పరిధిలోని అంశాలపై విదేశాలు జోక్యం చేసుకుంటున్న ఘటనలు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

అటు తీర్మానాల అంశంపై ఈయూ పార్లమెంట్‌ అధ్యక్షుడు డేవిడ్ మారియా సస్సోలీకి లోక్​సభ స్పీకర్​ ఓంబిర్లా లేఖ రాశారు. ఒక చట్టసభ, మరో చట్టసభ చేసిన అంశాలపై తీర్పులు చెప్పడం సరికాదన్నారు.

AP Video Delivery Log - 1900 GMT News
Monday, 27 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1856: UK Johnson Virus AP Clients Only 4251475
UK PM on British nationals in Wuhan, border checks
AP-APTN-1852: Brazil Greening Rio AP Clients Only 4251474
Rio bringing green to a concrete jungle
AP-APTN-1839: UK Johnson Huawei AP Clients Only 4251473
UK PM on using Huawei equipment for 5G
AP-APTN-1835: US Trump Netanyahu Oval AP Clients Only 4251471
Trump: Palestinians 'should want' this peace plan
AP-APTN-1831: Spain Bryant Barcelona 14 days news use only; Must credit Barca TV; No archive; No resale 4251470
FC Barcelona basketball team reax to Bryant death
AP-APTN-1830: US Impeach House Managers AP Clients Only 4251469
Schiff: Bolton's testimony relevant to Trump trial
AP-APTN-1805: US Republicans Impeach Briefing AP Clients Only 4251463
GOP Sen.: 'Facts of the case remain the same'
AP-APTN-1801: US Bryant Crash Audio Audio: Must credit LiveATC.Net 4251449
Audio of air traffic comms with Bryant helicopter
AP-APTN-1757: US Trump Netanyahu AP Clients Only 4251460
Netanyahu arrives at WH to discuss Mideast peace
AP-APTN-1751: Germany Pandas Must credit Zoo Berlin 4251465
Checking in with Berlin Zoo's twin panda cubs
AP-APTN-1747: Ireland EU Brexit 2 No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4251464
Barnier: Brexit negotiation not a 'usual' one
AP-APTN-1728: US NY Weinstein Accuser Arrival AP Clients Only 4251456
Key Weinstein accuser arrives to testify at trial
AP-APTN-1720: Poland Holocaust Auschwitz 3 No access Poland 4251455
Duda, Zelenskiy, Rivlin pay tribute at Auschwitz
AP-APTN-1714: Peru Elections Reax AP Clients Only 4251454
Peruvians react to congress elections
AP-APTN-1712: Italy Election League Reax AP Clients Only 4251413
Salvini, Borgonzoni on Italy local election loss
AP-APTN-1706: US AL Boat Dock Fire Must credit WAFF; No access Huntsville-Decatur; No use by US Broadcast Networks; No re-sale, re-use or archive 4251452
Alabama fire chief confirms deaths in dock fire
AP-APTN-1706: US Dems Impeach Briefing AP Clients Only 4251451
Schumer calls on Bolton to testify in impeach trial
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 28, 2020, 5:37 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.