జమ్ముకశ్మీర్ పుల్వామాలోని బంద్జూ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ముష్కరుల కాల్పుల్లో గాయపడి ఓ సీఆర్పీఎఫ్ జవాన్ అమరుడయ్యారు. పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి.
పుల్వామాలో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం - పుల్వామాలో ఎన్కౌంటర్
07:59 June 23
07:21 June 23
పుల్వామా ఎన్కౌంటర్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ అమరుడయ్యారు. ఎదురుకాల్పుల్లో బుల్లెట్ గాయమవగా.. ఆసుపత్రికి తరలించాక ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
06:16 June 23
పుల్వామాలో ఎన్కౌంటర్- ఇద్దరు ముష్కరులు హతం
జమ్ముకశ్మీర్ పుల్వామాలోని బంద్జూ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి బలగాలు. పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా ఆపరేషన్ చేస్తున్నాయి.