"ఇక్కడ 6 ఆవులు ఉన్నాయి. వాటిలో ఒకటి మాత్రం భిన్నం. అదేమిటో గుర్తించండి."
"చింటూ ఆడుకుంటూ తప్పిపోయాడు. అతడు ఇంటికి వెళ్లేందుకు దారి చూపండి."
ఈనాడు ఆదివారం పుస్తకంలో కనిపించే సరదా ఆటలివి. ఇప్పుడు ఇలాంటి ఆటలు ప్రముఖ రాజకీయ పార్టీల సామాజిక మాధ్యమాల ఖాతాల్లోనూ కనిపిస్తున్నాయి.
విమర్శలతో ఆటలు...
'చౌకీదార్'... ప్రస్తుత రాజకీయాల్లో ఇదే ట్రెండింగ్. దేశాన్ని రక్షించేది మేమే అంటూ 'మై బీ చౌకీదార్' నినాదంతో ప్రచారం సాగిస్తోంది భాజపా. ఇందుకు ప్రతిగా 'చౌకీదార్ చోర్ హై' అంటోంది కాంగ్రెస్.
రఫేల్ వ్యవహారంతో 'చౌకీదార్ చోర్ హై' అని విమర్శించడం మొదలుపెట్టింది కాంగ్రెస్. ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ఆ విమర్శలకు మరింత పదును పెట్టింది. మోదీని లక్ష్యంగా చేసుకుని... వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. వినోదం పాళ్లు కాస్త ఎక్కువగా ఉన్న ఈ ట్వీట్లకు నెటిజన్ల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
గుర్తుపట్టండి చూద్దాం...
112 మంది చౌకీదార్ల క్యారికేచర్లతో ఓ ఫొటో పోస్ట్ చేసింది కాంగ్రెస్. అందులో ఒక చౌకీదార్ దొంగ ఉన్నాడు, వెతకండి అని నెటిజన్లను కోరింది. పరిశీలనగా చూస్తే... ఒక క్యారికేచర్ మోదీని పోలి ఉంది. #EkHiChowkidarChorHai హ్యాష్‌టాగ్‌తో కాంగ్రెస్ చేసిన ఈ ట్వీట్‌ను కాంగ్రెస్ అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేశారు.
#EkHiChowkidarChorHai - can you spot which one? pic.twitter.com/24TA7LTGGC
— Congress (@INCIndia) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#EkHiChowkidarChorHai - can you spot which one? pic.twitter.com/24TA7LTGGC
— Congress (@INCIndia) March 31, 2019#EkHiChowkidarChorHai - can you spot which one? pic.twitter.com/24TA7LTGGC
— Congress (@INCIndia) March 31, 2019
పట్టుకోండి చూద్దాం...
కాంగ్రెస్ పార్టీ మరో 7 సెకండ్ల వీడియో ట్వీట్ చేసింది. అందులో ఒక సాధారణ చౌకీదార్‌తో పాటు దొంగ వేషంలో ఉన్న చౌకీదార్ క్యారికేచర్ వెంట వెంటనే వేగంగా వెళ్తున్నట్లు పెట్టింది. "పట్టుకోండి..పట్టుకోండి.. దొంగను పట్టుకోండి" అని పోస్టు చేసింది.
पकड़ो पकड़ो,
— Congress (@INCIndia) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
चोर को पकड़ो।#EkHiChowkidarChorHai pic.twitter.com/FsiMQH7emi
">पकड़ो पकड़ो,
— Congress (@INCIndia) March 31, 2019
चोर को पकड़ो।#EkHiChowkidarChorHai pic.twitter.com/FsiMQH7emiपकड़ो पकड़ो,
— Congress (@INCIndia) March 31, 2019
चोर को पकड़ो।#EkHiChowkidarChorHai pic.twitter.com/FsiMQH7emi
దోపిడీకి దారి చూపే చౌకీదారే దొంగ అంటూ మరో వ్యంగ్య చిత్రం పోస్ట్ చేసింది కాంగ్రెస్.
#EkHiChowkidarChorHai - the one that leads to the loot. pic.twitter.com/4nQcQGVbDc
— Congress (@INCIndia) March 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">#EkHiChowkidarChorHai - the one that leads to the loot. pic.twitter.com/4nQcQGVbDc
— Congress (@INCIndia) March 31, 2019#EkHiChowkidarChorHai - the one that leads to the loot. pic.twitter.com/4nQcQGVbDc
— Congress (@INCIndia) March 31, 2019
కమలదళం ఎదురుదాడి...
విపక్ష నేతలు వేర్వేరు సందర్భాల్లో ప్రధానిని ఉద్దేశించి అన్న మాటల్ని గుర్తుచేస్తూ ఓ వీడియో రూపొందించింది భాజపా. దేశం కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తిని దూషిస్తే ప్రజలు క్షమించరంటూ మండిపడింది.
नीच, कायर, चाय वाला, चोर...
— BJP (@BJP4India) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
अपनी नाकामी छुपाने को एक ईमानदार देश भक्त प्रधानमंत्री के लिए ऐसे अनेक अपशब्द इस्तेमाल करने वालों, इस बार भी #JantaMaafNahiKaregi। pic.twitter.com/vQdPRQuPvc
">नीच, कायर, चाय वाला, चोर...
— BJP (@BJP4India) April 1, 2019
अपनी नाकामी छुपाने को एक ईमानदार देश भक्त प्रधानमंत्री के लिए ऐसे अनेक अपशब्द इस्तेमाल करने वालों, इस बार भी #JantaMaafNahiKaregi। pic.twitter.com/vQdPRQuPvcनीच, कायर, चाय वाला, चोर...
— BJP (@BJP4India) April 1, 2019
अपनी नाकामी छुपाने को एक ईमानदार देश भक्त प्रधानमंत्री के लिए ऐसे अनेक अपशब्द इस्तेमाल करने वालों, इस बार भी #JantaMaafNahiKaregi। pic.twitter.com/vQdPRQuPvc
కాంగ్రెస్‌పై విమర్శల దాడికన్నా... ఐదేళ్ల పాలనలో చేసిన పనులను చెప్పుకునేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది భాజపా. నవభారత నిర్మాణానికి మేం చేసిందిదే అంటూ రూపొందించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
This is PM Modi's New India.
— BJP (@BJP4India) April 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch India transform in just 107 seconds. Try not to blink! pic.twitter.com/CnCLURCiro
">This is PM Modi's New India.
— BJP (@BJP4India) April 1, 2019
Watch India transform in just 107 seconds. Try not to blink! pic.twitter.com/CnCLURCiroThis is PM Modi's New India.
— BJP (@BJP4India) April 1, 2019
Watch India transform in just 107 seconds. Try not to blink! pic.twitter.com/CnCLURCiro