ETV Bharat / bharat

'పీఎన్​బీ' నిందితుడు నీరవ్​మోదీ పెయింటింగ్స్​ వేలం

వజ్రాల వ్యాపారి, పీఎన్​బీ కుంభకోణం నిందితుడు నీరవ్​మోదీకి చెందిన 173 పెయింటింగ్స్​, 11 ఖరీదైన వాహనాలను ఈడీ వేలం వేయనుంది. మరోవైపు నీరవ్​ భార్య అమీపై ముంబయి ప్రత్యేక న్యాయస్థానం నాన్​బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది.

'పీఎన్​బీ' నిందితుడు నీరవ్​మోదీ పెయింటింగ్స్​ వేలం
author img

By

Published : Mar 21, 2019, 6:10 AM IST

Updated : Mar 21, 2019, 6:21 AM IST

'పీఎన్​బీ' నిందితుడు నీరవ్​మోదీ పెయింటింగ్స్​ వేలం
పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్​మోదీకి చెందిన 173 పెయింటింగ్​లను, 11 ఖరీదైన వాహనాలను ఈడీ అమ్మకానికి పెట్టనుంది. ఇందుకోసం ముంబయి ప్రత్యేక న్యాయస్థానం నుంచి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ)కు అనుమతి లభించింది. మరో వైపు నీరవ్​మోదీ భార్య అమీపై కోర్ట్​ నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది. పీఎన్​బీ కుంభకోణంలో అమీ పాత్రపై గతంలో ఈడీ అనుబంధ ఛార్జ్​షీట్​ను దాఖలు చేసింది.

నీరవ్​ మోదీకి చెందిన ఈ పెయింటింగ్​లు దాదాపు రూ. 57 కోట్ల 72 లక్షల విలువ చేస్తాయి. వీటితో పాటు రోల్స్​ రాయిస్​, మెర్సిడెజ్​, పోర్చే, టొయోటో ఫార్చునర్​ వంటి 11 విలాసవంతమైన కార్లను ఈ నెలలోనే వేలం వేయనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మరో 68 పెయింటింగ్​లను సైతం అమ్మకానికి పెట్టేలా ఆదాయ పన్ను శాఖకు న్యాయస్థానం అనుమతించింది.

భారత ఈడీ అభ్యర్థన మేరకు లండన్​ కోర్టు నీరవ్​మోదీపై అరెస్ట్​ వారెంట్​ జారీ చేసింది. దీంతో బుధవారం లండన్​లోని స్కాట్​లాండ్ యార్డ్​లో నీరవ్​ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఫలితంగా, అతన్ని భారత్​కు రప్పించేందుకు మార్గం సుగమమైంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++QUALITY AS INCOMING++
ROYAL COURT HANDOUT - AP CLIENTS ONLY
Zarqa - 20 March 2019
1. Jordan's King Abdullah II delivering speech
2. Dignitaries and residents of Zarqa governorate in audience
3. SOUNDBITE (Arabic) King Abdullah II of Jordan:
++SOUNDBITE PART OVERLAID WITH CUTAWAYS OF AUDIENCE++
"I will never change my position towards Jerusalem in my life. Regardless of what the others are saying, we have a historic duty to Jerusalem and the holy sites. Is there a pressure on Jordan? Yes, there is pressure. Is there a pressure on me from abroad? Yes, there is a pressure, but to me, this is a red line, and I know that people are all with me, and for those who want to make influence, they will not succeed in influencing the Jordanian position."
4. Pan of audience
5. Various of audience members
6. Reverse angle shot of meeting ++AUDIO IN SHOT 7 PLAYS UNDERNEATH++
7. SOUNDBITE (Arabic) King Abdullah II of Jordan:
++STARTS ON PREVIOUS SHOT / PART OVERLAID WITH CUTAWAYS OF AUDIENCE++
"We, as a Hashemite (Jordanian) state, our duty is to protect the Islamic and the Christian holy sites. There is a pressure on us, this is right, but the answer will be 'no' (referring to alleged pressure to make Jordan a homeland for Palestinians). I don't think that they will put pressure on Jordan because all Jordanians stand with us regarding Jerusalem. In the end, our position is with our brothers in Jerusalem, and as I said Jerusalem is a red line, so from today we don't want to be scared of the future, because I know as Jordanians, we all will stand in one line, and in the end, all Arabs and Muslims will stand next to us."
8. Various of audience members
STORYLINE:
Jordan's King Abdullah II on Wednesday reiterated his stance on Jerusalem, saying that the city is "a red line" and the Kingdom has a duty to protect its Islamic and Christian holy sites.
He was speaking during a visit to Zarqa Governorate on the outskirts of the capital, Amman.
King Abdullah said all Jordanians would "stand in one line" on the issue.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Mar 21, 2019, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.