ETV Bharat / bharat

కాంగ్రెస్​ నేత చిదంబరానికి ఈడీ సమన్లు

విమానయాన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 23న ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.

author img

By

Published : Aug 20, 2019, 6:10 AM IST

Updated : Sep 27, 2019, 2:49 PM IST

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఈడీ సమన్లు

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. యూపీఏ హయాంలో విమానయాన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చిదంబరం. ఈ విషయంపై ఆగస్టు 23న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని దర్యాప్తు సంస్థ ఆదేశించింది.

మాజీ విమానయాన మంత్రి ప్రఫుల్ పటేల్‌ను గతంలో ప్రశ్నించిన ఈడీ.. తాజాగా చిదంబరానికి సమన్లు జారీ చేసింది. అంశాల వారీగా అభియోగాలు నమోదయ్యాయి. అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు స్లాట్స్‌ కేటాయించడంలో అవకతవకలు, వేల కోట్ల కుంభకోణం కారణంగా ఎయిర్‌ఇండియా తీవ్ర నష్టాలను చవిచూసినట్లు కేసు నమోదు చేశారు.

ఈ కేసుతో పాటు ఎయిర్‌సెల్ మాక్సిస్, ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులలో కూడా మనీ లాండరింగ్‌ వ్యవహారంపై చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి: బిహార్ మాజీ సీఎం జగన్నాథ్​ మిశ్రా మృతి

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. యూపీఏ హయాంలో విమానయాన కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు చిదంబరం. ఈ విషయంపై ఆగస్టు 23న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని దర్యాప్తు సంస్థ ఆదేశించింది.

మాజీ విమానయాన మంత్రి ప్రఫుల్ పటేల్‌ను గతంలో ప్రశ్నించిన ఈడీ.. తాజాగా చిదంబరానికి సమన్లు జారీ చేసింది. అంశాల వారీగా అభియోగాలు నమోదయ్యాయి. అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌కు స్లాట్స్‌ కేటాయించడంలో అవకతవకలు, వేల కోట్ల కుంభకోణం కారణంగా ఎయిర్‌ఇండియా తీవ్ర నష్టాలను చవిచూసినట్లు కేసు నమోదు చేశారు.

ఈ కేసుతో పాటు ఎయిర్‌సెల్ మాక్సిస్, ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులలో కూడా మనీ లాండరింగ్‌ వ్యవహారంపై చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి: బిహార్ మాజీ సీఎం జగన్నాథ్​ మిశ్రా మృతి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS VIA AGENCY POOL (RTV) - AP CLIENTS ONLY
Fort of Bregancon, Bormes-les-Mimosas - 19 August 2019
1. Various of French President Emmanuel Macron and First Lady Brigitte Macron welcoming Russian President Vladimir Putin as he arrives at the Fort of Bregancon, Putin offering flowers to Brigitte, Macron and Putin shaking hands and talking
2. Various of the Macrons and Putin posing for photographers
3. Macron, Putin, French and Russian delegations sitting
4. SOUNDBITE (French) Emmanuel Macron, French President:
"The relation of France and Russia, of Russia and the European Union is absolutely decisive. I've said it several times, I know all the things that have divided us, the misunderstandings of the past decades, I also know the debates there are about relationship with the Western world. I know another thing, which is that Russia is European, very profoundly and we believe in this Europe, which stretches from Lisbon to Vladivostok."
5. Wide of Macron and Putin
6. SOUNDBITE (French) Emmanuel Macron, French President:
"We will also talk about Ukraine of course, where the stances, the choices that were made by (Ukrainian) President (Volodymyr) Zelenskiy are a real change for the deal, for the situation (between Russia and Ukraine). President Putin had several exchanges with him these past few weeks and it's for us the opportunity to revisit this situation, exchange points of view and also prepare future meetings. And in close cooperation with President Zelenskiy and (German) Chancellor (Angela) Merkel we'll have to look at the opportunity of a new summit in the coming weeks - which is my wish - with France, Germany, Russia and Ukraine."
7. Close up of Putin listening
8. Zoom in Macron and Putting shaking hands
STORYLINE:
French President Emmanuel Macron and Russian President Vladimir Putin met in southern France on Monday to discuss the world's major crises, including Ukraine, Iran and Syria, and try to improve Moscow's relations with the European Union.
Macron invited Putin to his summer residence, the Fort of Bregancon on the French Riviera, for a meeting followed by dinner, just a few days before opening a meeting of the Group of Seven nations in the French city of Biarritz.
France holds the 2019 presidency of the G-7, which also includes Britain, Canada, Germany, Italy and Japan.
Russia was excluded from the group after it annexed Crimea in 2014.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 27, 2019, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.