ETV Bharat / bharat
'ఆర్థిక వ్యవస్థ పతనంపై ప్రజల్లో భయాందోళనలు' - union budget debate on rajyasabha
ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు మాజీ విత్తమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం. దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు పతనమైందని.. అసమర్థమైన వ్యక్తులే ఇందుకు కారణమని రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆరోపించారు.
'ఆర్థిక వ్యవస్థ పతనంపై ప్రజల్లో భయాందోళనలు'
By
Published : Feb 10, 2020, 4:20 PM IST
| Updated : Feb 29, 2020, 9:17 PM IST
'ఆర్థిక వ్యవస్థ పతనంపై ప్రజల్లో భయాందోళనలు' దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ఆందోళన వ్యక్తంచేశారు మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబంరం. ప్రస్తుత పరిస్థితికి మోదీ ప్రభుత్వ అసమర్థతే కారణమని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థపై దేశంలో భయాందోళనలు, అనిశ్చితి నెలకొన్నాయని అన్నారు.
కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాజ్యసభలో ప్రసంగించారు చిదంబరం. నిరుద్యోగం పెరగడం, వినియోగం తగ్గడం భారత్‌ను పేదరికంలోకి నెడుతున్నాయని చెప్పారు.
భాజపా ప్రభుత్వానికి నాలుగేళ్లుగా ఆర్థిక సలహాదారుగా ఉన్న అరవింద్ సుబ్రహ్మణియనే... ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉందన్నారని గుర్తు చేశారు చిదంబరం. కానీ తన దృష్టిలో... ఈసీయూలో లేని పేషంట్ కోసం అసమర్థ వైద్యులు వెతుకుతున్నట్లు ఉందని దుయ్యబట్టారు.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రతిపక్షాల నుంచి సలహాలు సూచనలు తీసుకునే విషయంపై కేంద్ర కనీసం ఆలోచన కూడా చేయడం లేదని విమర్శించారు చిదంబరం. ప్రజల చేతుల్లో డబ్బు పెట్టడానికి బదులు కార్పోరేట్లకు కేంద్రం సాయం చేస్తోందని ఆరోపించారు.
"ఎన్ఎస్ఎస్ఓ వినియోగదారుల వ్యయంపై సర్వే చేసింది. అది 3 నెలలకు ఒకసారి నవీకరించాలి. 2011-12 నుంచి 2017-18 మధ్య వినియోగం 3.8 శాతం తగ్గింది. గ్రామీణ వినియోగం 8.8 శాతం తగ్గింది. గ్రామీణ ఆహార వినియోగం 10 శాతం తగ్గింది. అసమానతలో పేదరికాన్ని లెక్కించడానికి వినియోగంపై జరిగే సర్వేలు ఉపయోగపడతాయి. ఇవి ప్రపంచంలోని చాలా దేశాల్లో జరుగుతాయి. మీరు వినియోగానికి సంబంధించి సర్వే చేసిన గణాంకాలను బయటపెట్టేందుకు విముఖత చూపుతున్నారు."
-పి. చిదంబరం, మాజీ ఆర్థిక మంత్రి.
ఇదీ చూడండి: రిజర్వేషన్లు రద్దు చేయడమే వారి లక్ష్యం: రాహుల్

ZCZC
PRI ECO GEN NAT
.NEWDEL PAR9
RS-LD BUDGET
Economy close to collapse, fear in country: Chidambaram
New Delhi, Feb 10 (PTI) Former finance minister P
Chidambaram on Monday tore into the Modi government's handling
of the economy, saying it was close to collapse and was been
attended by "very incompetent doctors."
Initiating the debate on the Union Budget for 2020-21, he
said rising unemployment and falling consumption was making
India poorer.
The economy, he said, is facing demand constraints and is
investment starved. The economy is facing fall in consumption
and rising unemployment.
"Fear and uncertainty prevails in the country," he added.
He said the chief economic advisor to the BJP government
for four years, Arvind Subramanian has stated that the economy
is in the ICU. But "I would say the patient has been kept out
of ICU and incompetent doctors are looking at the patient,"
Chidambaram said.
"It is dangerous to have a patient out of ICU and being
looked upon by incompetent doctors. What is the point standing
around and chanting slogan 'Sab ka saath, sab ka vishwas'," he
said, adding every competent doctor the Modi government could
ever identify has left the country.
His said a list of such people included former RBI
governor Raghurman Rajan, former CEA Arvind Subramanian,
former RBI governor Urjit Patel and former NITI Aayog vice
chairman Arvind Panagariya.
"Who are your doctors, I want to know," he said, adding
the government considers Congress as untouchable and doesn't
think of any good about the rest of the opposition and so
doesn't consult them.
Chidambaram charged that instead of putting money in the
hands of people, the Modi government "put money in hands of
200 corporates" by way of corporate tax.
He said Finance Minister Nirmala Sitharaman in her 160-
minute budget speech did not talk of the economy and its
management.
"You are living in echo chambers. You want to hear your
own voice," he said.
Listing problems with the Modi government, Chidambaram
said it refuses to admits in mistakes, lives in denial and has
predispositions.
The demonetisation of old 1000 and 500 rupee notes as
well as hurried implementation of the Goods and Services Tax
(GST) are "monumental blunders" that ruined the economy, he
said, adding the Modi regime is predisposed to protectionism,
a 'strong' rupee and is against bilateral and multilateral
agreements.
"It is living in denial," he said, adding the economic
growth has fallen for hereto unseen six consecutive quarters.
He wondered on the narrative Finance Minister Nirmala
Sitharaman was trying to give after reading out a 160-minute
budget speech with few pages left unread.
Her budget neither made any reference to the Economic
Survey nor picked up a single idea from it, he said.
Chidambaram, who is credited with presenting a 'dream
budget' more than two decades back, said the GDP growth has
declined for six consecutive quarters, agriculture is growing
by just 2 per cent, while consumer price inflation has risen
from 1.9 per cent in January 2019 to 7.4 per cent in a matter
of 11 months.
Also, food inflation is at 12.2 per cent. Bank credit is
growing 8 per cent with non-food credit rising by 7-8 per cent
and credit to industry by just 2.7 per cent. Credit to
agriculture has declined from 18.3 per cent to 5.3 per cent
and that for MSMEs from 6.7 per cent to 1.6 per cent.
Overall industrial index showed just 0.6 per cent growth.
"Every major industry is either near zero or in negative
zone," he said, adding thermal power plants are operating at
just 55 per cent of the capacity as factories have either
closed or are on the verge of closure.
"That gives you a good picture of the state of economy.
You don't require MRI," he said. "You are in management for
six years. How long can you blame previous managers."
He charged the government with burying unfavourable
reports such as the labour survey that put unemployment at 45
-year high of 6.1 per cent at end of 2017-18. Also, consumer
expenditure has falling to 3.7 per cent between 2011-12 and
2017-18.
Drilling holes in Budget numbers, he said the 2019-20
budget projected a nominal GDP growth of 12 per cent but ended
with just 8.5 per cent. Fiscal deficit was targeted to be
shrunk to 3.3 per cent of the GDP but ended by at 3.8 per cent
and in the next fiscal it is being targeted at 3.5 per cent.
Revenue deficit was targeted at 2.3 per cent in fiscal
ending March 31, 2020 but ended up at 2.4 per cent and in the
next it will rise to 2.8 per cent, he said, adding capital
expenditure in the next fiscal will shrink to 0.7 per cent
from 1.4 per cent in the current.
Net tax revenue in the current fiscal was targeted at Rs
16.49 lakh crore but only Rs 9 lakh crore was collected in
first nine months till December 2019 and "you want us to
believe this will rise to Rs 15 lakh crore by March 2020," he
said.
Similarly, expenditure in 2019-20 was pegged at Rs 27.86
lakh crore but only Rs 11.78 lakh crore spent during April-
December and by March this is projected to rise to Rs 27 lakh
crore.
"You have no money to spend... and these are masked by
numbers," he said. "Numbers are not easily acceptable or
believable."
Chidambaram said the government is facing shortfall in
all forms of taxes - Rs 1.56 lakh crore on corporate tax, Rs
10,000 crore on personal income tax, Rs 30,000 crore on
customs, Rs 52,000 crore on excise and Rs 51,000 crore on GST.
This despite "the extraordinary powers" and "all kinds of
power" given to lower level tax officials, he said.
He read of list of heads under which allocation has
fallen - food subsidy, agriculture, PM-Kisan, rural roads,
mid-day meal scheme, ICDS, skill development, Ayushman Bharat,
rural development and MGNEGA. PTI ANZ
DV
DV
02101318
NNNN
Last Updated : Feb 29, 2020, 9:17 PM IST