ETV Bharat / bharat

మహారాష్ట్రలో భూకంపం- కదిలిన ఆనకట్ట - earthquake

మహారాష్ట్ర సతారా జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.1గా నమోదైంది. ఆ సమయంలో రాష్ట్రంలోని అతి పెద్ద కోయానా ఆనకట్ట ప్రాంతం కుదుపునకు గురైంది.

Earthquake of 3.1 magnitude recorded near Koyna dam
మహారాష్ట్రలో భూకంపం- కదిలిన ఆనకట్ట
author img

By

Published : Aug 15, 2020, 6:00 PM IST

Updated : Aug 15, 2020, 6:54 PM IST

శనివారం ఉదయం 10.30 గంటలకు మహారాష్ట్ర సతారా జిల్లాలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 3.1గా నమోదైంది. ఈ భూకంప ప్రభావానికి ఆ రాష్ట్రంలోని అతి పెద్ద కోయానా ఆనకట్ట కుదుపునకు గురైనట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం డ్యాం సురక్షితంగానే ఉందని, ఎటువంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించారు. భూకంపం వల్ల కోయానగర్, పటాన్ తాలూకా ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Last Updated : Aug 15, 2020, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.