ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, ఝార్ఖండ్‌లో భూ ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం ఉదయం 6.55 గంటల సమయంలో ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో భూమి కంపించింది. భూకంప లేఖినిపై తీవ్రత 4.7గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. కర్ణాటకలోని హంపిలో రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రతతో భూమి కంపించింది.
భూకంపం వల్ల ఎలాంటి నష్టం లేకపోవడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు.