ETV Bharat / bharat

తాగి నదిలో దూకి.. పోలీసులను తిప్పలు పెట్టి... - chennai Drunken man jumped into river

తమిళనాడులో ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. తాగి నదిలో దూకాడు. గంటల తరబడి ఈత కొట్టాడు కానీ బయటకు మాత్రం రాలేదు. ఎట్టకేలకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి యువకుడిని బయటకు తీశారు.

Drunken youth jumped into river and rescued by chennai police
తాగి నదిలో దూకాడు.. బతికి బయటపడ్డాడు!
author img

By

Published : Sep 17, 2020, 1:07 PM IST

తమిళనాడు, చెన్నైలో నదిలో దూకిన ఓ తాగుబోతు పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు.

తాగి నదిలో దూకాడు.. బతికి బయటపడ్డాడు!

చెన్నై పుదుపెట్టయికి చెందిన యువకుడు బుధవారం తప్పతాగి కూవమ్ నదిలో దూకాడు. కొన్ని గంటల పాటు ఈత కొట్టాడు కానీ, బయటికి మాత్రం రాలేదు. సమాచారమందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది పడవ సాయంతో తీవ్రంగా శ్రమించి యువకుడిని ఒడ్డుకు చేర్చారు.

తాగి నదిలో దూకిన యువకుడిని చూసేందుకు రోడ్డుపై జనం గుమిగూడారు. దీంతో దాదాపు 1 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. యువకుడిపై కేను నమోదు చేసి, విచారిస్తున్నారు పోలీసులు.

ఇదీ చదవండి: సఫాయీ కర్మచారీల బతుకు చిత్రం మారేదెన్నడు?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.