ETV Bharat / bharat

అయోధ్య తీర్పు తర్వాత మతపెద్దలతో డోభాల్ భేటీ - Security Advisor Doval

హిందూ, ముస్లిం మత పెద్దలతో తన నివాసంలో భేటీ అయ్యారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్​. అయోధ్య తీర్పు తర్వాత దేశ ఐకమత్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కల్గించబోమని మతపెద్దలు తెలిపారు.

అయోధ్య తీర్పు తర్వాత మతపెద్దలతో డోభాల్ భేటీ
author img

By

Published : Nov 10, 2019, 7:18 PM IST

Updated : Nov 10, 2019, 7:58 PM IST

అయోధ్య తీర్పు తర్వాత మతపెద్దలతో డోభాల్ భేటీ

అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో...హిందూ, ముస్లిం మత పెద్దలతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్ సమావేశం అయ్యారు. దిల్లీలోని ఆయన నివాసంలో స్వామి రామ్‌దేవ్‌, షియా క్లెరిక్‌మౌలనా కల్బే జావద్‌, స్వామి చిదానంద్‌సరస్వతి చర్చలు జరిపారు. దేశంలో శాంతి భద్రత, మత సామరస్యాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని ఇరు పక్షాల పెద్దలు ప్రకటించారు. దేశ ఐకమత్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కల్గించబోమని వారు తెలిపారు. శాంతి స్థాపన విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు.

ఇదీ చూడండి: 'మహా' మలుపు: సర్కారు ఏర్పాటుకు భాజపా నో

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Southampton, England, UK - 9th November 2019.
1. SOUNDBITE (English): Ralph Hasenhuttl, Southampton manager:
(about whether he feels powerless on the touchline when things aren't working as he'd want them to work)
"It's in the moment not nice, but this is also this job. It's not always nice, it's not always winning games, it's not always celebrating with the fans, it's sometimes being out there and yeah, a little bit disappointed about what happens in the moment, but still then this is my job to help hold the head up and try to find the right decisions."
2. 00:26 SOUNDBITE (English): Ralph Hasenhuttl, Southampton manager:
(about whether he feels he has adequate support from the board and the people above)
"I don't think about what I feel for this. In the moment, I feel disappointed because we lost the game, this is the only thing I feel and everything else is not interesting for me. I try to stay focused when I come tomorrow to my team to give them, yeah, answers for what happens in the moment."
3. 00:46 Ralph Hasenhuttl leaves media conference
SOURCE: Premier League Productions
DURATION: 00:55
STORYLINE:
"This is my job to try to hold the head up and try to find the right decisions," says Southampton manager Ralph Hasenhuttl after his side lost at home on Saturday for a fifth time in the English Premier League this season, beaten 2-1 by Everton.
Last Updated : Nov 10, 2019, 7:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.