ETV Bharat / bharat

'మోదీ.. రఫేల్ విచారణ ఎదుర్కోక తప్పదు' - Randeep Surjewala

రఫేల్​ యుద్ధ విమానాల ఒప్పందంపై రివ్యూ పిటిషనర్లు సమర్పించిన రహస్య పత్రాలను సుప్రీం పరిగణనలోకి తీసుకోవడాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. మోదీ ఎంతదూరం పరుగెత్తినా, ఎన్ని అబద్ధాలాడినా దర్యాప్తులో నిజాలు బయటపడతాయని ఎద్దేవా చేసింది.

'మోదీ.. ఎంతదూరం పరుగెడతారో పరుగెత్తండి'
author img

By

Published : Apr 10, 2019, 3:47 PM IST

రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై అధికార, ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. తాజాగా రఫేల్​ ఒప్పందంపై మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం తీర్పు ఇవ్వడాన్ని కాంగ్రెస్​ స్వాగతించింది. మరోసారి మోదీపై విరుచుకుపడింది. రఫేల్​ ఒప్పందంలో అవినీతి జరిగిందని, చౌకీదార్​ దొంగతనానికి పాల్పడ్డారని సుప్రీంకోర్టు భావిస్తున్నట్టు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ అన్నారు.
మోదీకి ఇష్టమున్నా లేకున్నా రఫేల్​పై దర్యాప్తు జరుగుతుందన్నారు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా.

  • Modiji, you can run and lie as much as you want,

    But sooner or later the truth comes out.

    The skeletons in #RafaleScam are tumbling out one by one.

    And now there is ‘no official secrets act’ to hide behind.
    1/2

    — Randeep Singh Surjewala (@rssurjewala) April 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • SC has upheld a time honoured legal principle;

    A rattled Modiji had threatened to invoke Official Secrets Act against independent Journalists for exposing his corruption on #Rafale.

    Don’t worry Modiji, an investigation is going to take place now, whether you like it or not
    2/2

" మోదీజీ... మీరు ఎన్ని అబద్ధాలు చెబుతారో, ఎంత దూరం పరిగెడతారో పరిగెత్తండి. కానీ, త్వరలోనే నిజాలు బయటపడతాయి. రఫేల్​ కుంభకోణంలోని అక్రమార్కులందరూ ఒక్కొక్కరుగా బయటికొస్తారు. మోదీ ప్రభుత్వాన్ని దాచేందుకు అధికారికంగా రహస్యాల చట్టమేమీ లేదు.
రఫేల్​ అవినీతిని వెలికితీస్తున్న జర్నలిస్టులను 'అధికారిక రహస్య చట్టం'తో మోదీ భయపెట్టారు. మోదీజీ... మీరేం చింతించకండి, మీకు ఇష్టమున్నా లేకపోయినా దర్యాప్తు జరుగుతుంది."
- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

.

ఇదీ చూడండి : రఫేల్ కేసులో మోదీ ప్రభుత్వానికి చుక్కెదురు

AP Video Delivery Log - 0500 GMT News
Wednesday, 10 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0454: Brazil Bolsonaro AP Clients Only 4205242
Brazil's Bolsonaro: a few wins, missteps in 100 days
AP-APTN-0436: Malaysia Najib Wife 2 AP Clients Only 4205241
Malaysia ex-PM wife pleads not guilty, out on bail
AP-APTN-0347: ARCHIVE India Dalai Lama AP Clients Only 4205240
Dalai Lama hospitalised in Delhi, feeling better
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.