ETV Bharat / bharat

"దమ్ముంటే కేసు పెట్టు" - Anti National

ధైర్యముంటే తనపై దేశద్రోహం కేసు పెట్టాలని ప్రధానిమోదీకి సవాల్​ విసిరారు సీనియర్​ కాంగ్రెస్​ నేత దిగ్విజయ్​ సింగ్​. పుల్వామా దాడిపై డిగ్గీ రాజా చేసిన ట్వీట్ భాజపా నేతలు దేశద్రోహం ఆరోపణలు చేసేందుకు దారితీసింది.

"దమ్ముంటే కేసు పెట్టు"
author img

By

Published : Mar 6, 2019, 1:13 PM IST

ప్రధానమంత్రి మోదీకి దమ్ముంటే తనపై దేశద్రోహం కేసు పెట్టాలని సినీయర్​ కాంగ్రెస్​ నేత దిగ్విజయ్​ సింగ్​ సవాల్ చేశారు. పుల్వామాపై ఆయన చేసిన ఒక ట్వీట్​తో వివాదంలో చిక్కుకున్నారు. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు దోశద్రోహం ఆరోపణలు చేస్తున్నారు.

  • उत्तरप्रदेश के उपमुख्यमंत्री केशव प्रसाद मौर्य ने पुलवामा हमले को बड़ी 'दुर्घटना' बताया। तो क्या अब मौर्य जी भी देशद्रोही कहे जाएंगे? मीडिया ने दिग्विजय सिंह जी के बयान पर जो हंगामा किया वैसा ही हंगामा अब मचाएंगे या बिल में घुस जाएंगे। @digvijaya_28 pic.twitter.com/M83JLlGDrh

    — Yogendra Singh Parihar (@Yogendra_INC) March 5, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వివాదం ఇది

పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి విదేశీ మీడియా అనుమానాలు వ్యక్తం చేస్తోందని నిన్న ఒక ట్వీట్​ చేశారు దిగ్విజయ్​. ఇందులో 'పుల్వామా దుర్ఘటన' అని సంబోధించారు. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దిగ్విజయ్​ పాకిస్థాన్​కు మద్ధతిస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని భాజపా నేతలు ఆరోపించారు.

దిగ్విజయ్​ సింగ్​ కూడా వరుస ట్వీట్​లతో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఉత్తరప్రదేశ్​ ఉపముఖ్యమంత్రి కూడా ఇలాంటి పదజాలాన్నే వాడారని దీనిపై భాజపా మౌనం వహిస్తోందని వ్యాఖ్యానించారు.

ఉగ్రదాడిని పెద్ద ప్రమాదంగా వ్యాఖ్యానిస్తున్న ఉత్తరప్రదేశ్​ ఉపముఖ్యమంత్రి కేశవ్​ ప్రసాద్​ మౌర్య వీడియోను రీట్వీట్​ చేశారు.

  • आज तक मोदी जी ने पुलवामा के आतंकी हमले में Intelligence Failure के बारे में क्या कार्यवाही की, कौन उसके लिए ज़िम्मेदार है देश को अवगत नहीं कराया। क्या इस विषय पर मोदी जी किसी को ज़िम्मेदार ठहराते हैं या नहीं? क्या NSA, IB Chief, और Raw Chief से आपने स्पष्टीकरण माँगा?

    — digvijaya singh (@digvijaya_28) March 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • मेरे जिस ट्वीट पर आप व आपके मंत्री गण मुझे पाकिस्तान समर्थक मानते हैं देशद्रोही मानते हैं वह मैंने दिल्ली से किया था जहॉं की पुलिस केंद्र सरकार के अन्तर्गत आती है। अगर आप में साहस है तो मेरे ऊपर मुकदमा दायर करें।

మౌర్య గురించి మోదీ, మంత్రులు ఎమైనా మాట్లాడుతారా? - దిగ్విజయ్​ సింగ్​ ట్వీట్​

పుల్వామా దాడిలో నిఘ వర్గాల వైఫల్యంపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఉగ్రదాడికి ఎవరు బాధ్యులో దేశానికి మోదీ వెల్లడించాల్సి ఉంది. మోదీ ఏదైనా బాధ్యత తీసుకుంటారా? ఎన్​ఎస్​ఏ, ఐబీ, రా సారథుల నుంచి ఏమైనా వివరణ తీసుకున్నారా? - ట్విట్టర్​లో దిగ్విజయ్​ సింగ్​

ఇదీ చదవండి: ప్రమాదమా? దాడా?

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.