ETV Bharat / bharat

ఇకపై డీఎంకే అధినేత స్టాలిన్​కు అండగా పీకే

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​ కిశోర్​కు చెందిన 'ఐప్యాక్​' సంస్థతో కలిసి డీఎంకే పార్టీ కలిసి పనిచేయనుంది. 2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఐప్యాక్‌ సంస్థ తమకు సేవలందిస్తుందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​ ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

dmk
స్టాలిన్​ కోసం రంగంలోకి దిగిన ప్రశాంత్​ కిశోర్​
author img

By

Published : Feb 3, 2020, 6:01 AM IST

Updated : Feb 28, 2020, 11:14 PM IST

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన 'ఐప్యాక్‌' సంస్థతో తమ పార్టీ కలిసి పనిచేస్తుందని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ వెల్లడించారు. 2021లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఐప్యాక్‌ సంస్థ తమకు సేవలందిస్తుందని చెప్పారు. ఈ మేరకు ట్వీట్‌ చేసిన స్టాలిన్‌... 2021 ఎన్నికల్లో తమ ప్రణాళికకు ఓ రూపమిచ్చి తమిళనాడుకు పూర్వ వైభవం తెచ్చేందుకు సహాయపడతారని స్టాలిన్ పేర్కొన్నారు.

వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో ఐప్యాక్‌ తమిళనాడు విభాగం... డీఎంకే గెలుపు కోసం పనిచేస్తుందని ఐప్యాక్ సంస్థ ట్విట్టర్‌లో వెల్లడించింది. డీఎంకే ఘన విజయం కోసం ఐప్యాక్‌ తమిళనాడు బృందం ఉత్సాహంగా ఉందని తెలిపింది. తమకు అవకాశం కల్పించిన స్టాలిన్‌కు కృతజ్ఞతలు అని ఐప్యాక్ ట్విట్టర్‌లో పేర్కొంది.

ఇదీ చూడండి : కరోనా ఎఫెక్ట్​: ఈ-వీసాలను నిలిపివేసిన భారత్

RESTRICTION SUMMARY: PART NO ACCESS UK; 14 DAYS NEWS USE ONLY; NO ARCHIVE; NO SALES
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Streatham, London - 2 February 2020
1. STILLS (3x) Police and forensic investigators at scene of incident
PRESS ASSOCIATION VIA ASSOCIATED PRESS - NO ACCESS UK; 14 DAYS NEWS USE ONLY; NO ARCHIVE; NO SALES
2. STILLS (4x) Police and forensic investigators at scene of incident
STORYLINE:
London police officers shot and killed a suspect after at least two people were stabbed on Sunday in what authorities are investigating as a terror attack.
The attack in the Streatham area of southwest London, a bustling residential area which doesn't boast any major British landmarks like areas hit by earlier attacks.
Witnesses reported hearing two gunshots just after 14:00 local time (GMT).
Social media showed multiple ambulances at the scene and helicopters in the air as they responded to the incident and police warned people to stay out of the area.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 11:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.