ETV Bharat / bharat

సుప్రీంను ఆశ్రయించిన కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు - Postponement of Dec 5 by-polls in K'taka

కర్ణాటకలో డిసెంబర్ 5న జరగాల్సిన ఉపఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ అనర్హత వేటు పడిన 17 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ అంశంలో శాసనసభ్యులు తాజాగా దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది.

సుప్రీంను ఆశ్రయించిన కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు
author img

By

Published : Nov 8, 2019, 3:21 PM IST

Updated : Nov 8, 2019, 4:27 PM IST

సుప్రీంను ఆశ్రయించిన కర్ణాటక అనర్హత ఎమ్మెల్యేలు

డిసెంబర్ 5న జరగాల్సిన కర్ణాటక ఉపఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ అనర్హత వేటుపడిన 17 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. అయితే ఈ విషయంలో ఎమ్మెల్యేలు తాజాగా దరఖాస్తు చేసుకోవాలని ధర్మాసనం సూచించింది.

స్పీకర్​ తమపై అనర్హత వేటు వేయడానికి వ్యతిరేకంగా 17 మంది ఎమ్మెల్యేలు అక్టోబర్ 25న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్​ చేసింది.

ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడి ఖాళీ అయిన స్థానాలకు డిసెంబర్ 5న ఉపఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 11 నుంచి 18 వరకు నామినేషన్ల సమర్పణకు గడువిచ్చింది. నిజానికి అక్టోబర్ 21నే ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అనర్హతకు గురైన ఎమ్మెల్యేల పిటిషన్లు పెండింగ్​లో ఉన్నందున ఈ ఎన్నికలను డిసెంబర్ 5కు వాయిదా వేసింది ఈసీ.

పోటీ చేసే అవకాశం లేక..

సుప్రీం కోర్టు ఇంకా తీర్పు ఇవ్వనందున అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికలు వాయిదా వేయాలని వీరు తాజాగా సుప్రీంను ఆశ్రయించారు.

కూలిన కుమారస్వామి ప్రభుత్వం

17 మంది అసమ్మతి ఎమ్మెల్యేల వల్ల కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం.. అప్పటి స్పీకర్ రమేశ్​కుమార్​ ఈ అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.

ఇదీ చూడండి: అడ్వాణీ నివాసానికి వెళ్లి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

SHOTLIST:
RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE Rio de Janeiro - 3 July 2014
1. Various of Spanish opera singer Placido Domingo posing for photographers
2. Domingo entering news conference
3. Wide news conference
4. SOUNDBITE (Spanish) Placido Domingo, Opera Singer:
"For the Italian World Cup finals, we gathered, my friends and colleagues Luciano Pavarotti, Jose Carreras and me, to make a concert at Las Termas de Caracala. From there we enjoyed great artistic success and carried on."
5. Cutaway of Domingo and his son Jose Placido Domingo
++4:3 FOOTAGE++
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE London - 14 May 2009
6. SOUNDBITE (English) Katherine Jenkins, Opera Singer:
(On singing with Domingo)
"So, one down and another one to go, because I've still got my aria, but to sing with Placido is amazing and you can just tell that the audience absolutely adore him."
7. Domingo and Jenkins posing for photographs
8. SOUNDBITE (English) Placido Domingo, Opera Singer:
"It's very inspiring, she's (Jenkins) just such a lovely girl and such a wonderful singer and we have sang together already many times, it's just beautiful."
++ENDS ON SOUNDBITE++
STORYLINE:
OPERA LEGEND WON'T PERFORM AT THE TOKYO OLYMPICS
The Tokyo Olympics organising committee said Friday (8 November 2019) that opera legend Placido Domingo has said he won't perform at pre-Olympics cultural events in Japan.
The committee said in a statement that Domingo has decided not to perform at an event scheduled for April that was meant to bring together opera and traditional Japanese Kabuki theatre and officials accepted his decision.
The Associated Press reported in August on extensive sexual harassment allegations against Domingo from decades ago. Multiple women accused Domingo of using his power to pressure them into sexual relationships, including at the Los Angeles Opera, where he was the long-time general director.
U.S. opera houses cancelled Domingo's appearance following the allegations.
Doming has called the allegations "deeply troubling" and "inaccurate," saying he believed all his relationships were welcomed and consensual.
The April event planned by the Tokyo organisers was to feature star Kabuki actor Ebizo Ichikawa as part of its Nippon Festival to promote Japanese culture and diversity.
The #MeToo movement has not caught on in Japan with the intensity it has in the U.S. and other Western countries, in part because victims here tend to remain silent due to widespread fears about backlash in a society where gender inequality is still evident.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Nov 8, 2019, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.